అన్వేషించండి

Womens T20 World Cup: ఒకే మ్యాచులో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్లు వీళ్ళే

Womens T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించేందుకు భారత్ సిద్ధమైంది. ఈ క్రమంలో పొట్టి ప్రపంచకప్ లో ఒకే మ్యాచులో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరో చూసేద్దామా..?

ఒకే మ్యాచులో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాళ్లు వీళ్ళే

1/5
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ 2014 ఎడిషన్‌లో ఐర్లాండ్‌పై 193.84 స్ట్రైక్ రేట్‌తో 65 బంతుల్లో 126 పరుగులు చేసింది. ఓ ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ లానింగ్ పేరు మీదే ఉంది.

2/5
వెస్టిండీస్ బ్యాటర్ డియాండ్రా డాటిన్ 2010లో 248.88 స్ట్రైక్ రేట్‌తో 45 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచింది. అత్యధిక వ్యక్తిగత పరుగుల జాబితాలో డాటిన్ రెండో స్థానంలో ఉంది.

3/5
టీ 20 ప్రపంచకప్ 2020 ఎడిషన్‌లో హీథర్ నైట సూపర్ సెంచరీతో మెరిసింది. హీథర్  163.63 స్ట్రైక్ రేట్‌తో 66 బంతుల్లో 108 పరుగుల అజేయంగా నిలిచింది. ఈ జాబితాలో హీథర్ మూడో స్థానంలో ఉంది.

4/5
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2018 ఎడిషన్‌లో 201.96 స్ట్రైక్ రేట్‌తో 51 బంతుల్లో 103 పరుగులు చేసింది. ఆమె జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. హర్మన్ భారత తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచింది.

5/5
మునీబా అలీ 2023 టీ 20 ప్రపంచకప్ ఎడిషన్‌లో 68 బంతుల్లో 150 స్ట్రైక్ రేట్‌తో 102 పరుగుల చేసింది.  మహిళల T20 ప్రపంచ కప్‌లో ఐదవ అత్యధిక వ్యక్తిగత స్కోరును కలిగి ఉంది.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
AR Rahman - Mohini Dey: గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
Embed widget