అన్వేషించండి
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన అనుష్క శర్మ
Virat Kohli Fitness Secret: ప్రపంచంలోని ఫిట్టెస్ట్ క్రికెటర్ ఎవరని అడిగితే.. కోహ్లీ అని ఠక్కున చెప్పేస్తారు. మరి ఆ కోహ్లీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని అనుష్కని అడిగితే ఏం చెబుతుందంటే..

కోహ్లీ ఫిట్నెస్ సీక్రెట్ బయటపెట్టిన అనుష్క (Photo Source: Instagram)
1/7

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. అతని అద్భుతమైన ఫిట్‌నెస్ వల్ల యువతకు తనో రోల్ మోడల్.
2/7

ఆటతో పాటు ఫిట్‌నెస్‌తో విరాట్ కోట్లాది మంది అభిమానుల మనసు గెలిచాడు. ఫిట్‌నెస్‌లో భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ విరాట్‌ను స్ఫూర్తిగా తీసుకుంటారు.
3/7

కోహ్లీ ఫిట్‌నెస్ వెనుక ఉన్న రహస్యాన్నిఆయన భార్య అనుష్క శర్మ తాజాగా బయటపెట్టారు. ఫిట్ నెస్ , ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడని చెప్పారు.
4/7

ఉప్పు , కారం ,పెప్పర్ ఏం లేకపోయినా టెస్ట్ గురించి ఆలోచించకుండా తినేస్తాడాని చెప్పారు.
5/7

రోజూ ఉదయం నిద్ర లేవగానే కార్డియో వర్కవుట్స్ , తరువాత తనతో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాడని చెప్పారు అనుష్క.
6/7

కోహ్లీ జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లడని, అలాగే కూల్ డ్రింక్స్ కి కూడా దూరంగా ఉంటాడని చెప్పారు. కోహ్లీ దాదాపు పదేళ్లుగా బటర్ చికెన్ కూడా తినలేదన్నారు.
7/7

కోహ్లీ నిద్రకు కూడా తగిన ప్రాధానత్య ఇస్తాడని, ఖచ్చితంగా 8 గంటలపాటు నిద్ర పోతాడాని చెప్పారు.
Published at : 05 Dec 2024 05:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
పాలిటిక్స్
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion