అన్వేషించండి
Ashwin Chennai House: రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ లగ్జరీ ఇల్లు చూశారా
Ravichandran Ashwin : టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంటే అశ్విన్ ఇకపై టీమ్ ఇండియా జెర్సీలో కనిపించడు.

రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్‌కు చెన్నైలో లగ్జరీ ఇల్లు
1/6

చెన్నైలో రవిచంద్రన్ అశ్విన్, ప్రీతీ నారాయణన్ లు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. వారు ఉండే ఇంటి విలువ రూ.9 కోట్ల పైమాటే.
2/6

చెన్నైలోని వెస్ట్ మాంబళం ప్రాంతంలో రవిచంద్రన్ అశ్విన్‌కు విలాసవంతమైన బంగ్లా ఉంది.
3/6

క్రికెట్ మైదానంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అశ్విన్.. సంపాదనలో కూడా తగ్గ లేదు. అశ్విన్ మొత్తం సంపద 100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.
4/6

రవిచంద్రన్ అశ్విన్ ఇంటిలో ప్రత్యేక జిమ్ ఉంది. అలాగే కుమార్తెల బెడ్‌రూమ్ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు.
5/6

రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో లివింగ్ రూమ్ విశాలంగా, ఆధునికంగా ఉంటుంది . గదికి ఒక వైపున అశ్విన్ అద్భుతమైన క్రికెట్ ప్రయాణాన్ని ప్రదర్శించే ట్రోఫీ అల్మారా ఉంటుంది.
6/6

భార్య ప్రీతి నారాయణన్ రవిచంద్రన్ అశ్విన్ కు చిన్ననాటి స్నేహితురాలు. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదివారు. తరువాత దూరం అయినా మళ్ళీ కలిసి, ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు.
Published at : 18 Dec 2024 09:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion