అన్వేషించండి
Sara Tendulkar : సారా టెండూల్కర్ బీచ్ లుక్స్ చూశారా? స్టన్నింగ్ అవుట్ఫిట్లో అదిరే ఫోజులిచ్చిన బ్యూటీ
Sara Tendulkar Photos : సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ తన బీచ్ లుక్స్తో అందరినీ స్టన్ చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఈ భామ ఏమి చేస్తుందంటే..
సారా టెండూల్కర్ బీచ్ ఫోటోలు(Image Source : Instagram/Sara Tendulkar)
1/6

సారా టెండూల్కర్ మరోసారి తన స్టన్నింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఈసారి బీచ్లో సేదదీరుతూ.. ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. (Image Source : Instagram/Sara Tendulkar)
2/6

ఆస్ట్రేలియాలోని Lizard Islandలో సారా తన సమయాన్ని స్పెండ్ చేసింది. Can I stay here forever?🏝️🌊👙☀️🐚🐢🦀అంటూ వీడియోలు, ఫోటోలు షేర్ చేసింది. (Image Source : Instagram/Sara Tendulkar)
Published at : 22 Dec 2024 01:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















