అన్వేషించండి

Male Fertility : మగవారిలో స్పెర్మ్ నాణ్యత(Sperm Quality) తగ్గించే అలవాట్లు ఇవే.. ఇప్పటికైనా మార్చుకుంటే మంచిదంటోన్న నిపుణులు

Sperm Quality : ఈ మధ్యకాలంలో యువతలో స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. సంతానోత్పత్తి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలని అంటున్నారు.

Sperm Quality : ఈ మధ్యకాలంలో యువతలో స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. సంతానోత్పత్తి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలని అంటున్నారు.

స్పెర్మ్ క్వాలిటీ తగ్గడానికి ఈ అలవాట్లే కారణమా

1/8
రోజంతా కూర్చునే జీవనశైలి వల్ల బరువు పెరగడం, మెటబాలిక్ సమస్యలకు దారితీస్తాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసి స్పెర్మ్ నాణ్యతపై పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
రోజంతా కూర్చునే జీవనశైలి వల్ల బరువు పెరగడం, మెటబాలిక్ సమస్యలకు దారితీస్తాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసి స్పెర్మ్ నాణ్యతపై పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
2/8
సిగరెట్‌లోని రసాయనాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచవచ్చు. దీనివల్ల స్పెర్మ్ కౌంట్, నాణ్యత, ఆకృతి వంటి అంశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందుకే పొగతాగడం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం స్పెర్మ్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

3/8
తరచూ లేదా ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లపై ప్రభావం పడుతుంది. దీంతో స్పెర్మ్ ఉత్పత్తి, నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది.
తరచూ లేదా ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లపై ప్రభావం పడుతుంది. దీంతో స్పెర్మ్ ఉత్పత్తి, నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది.
4/8
రోజూ తగినంత నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీర్ఘకాలిక నిద్రలేమి పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
రోజూ తగినంత నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీర్ఘకాలిక నిద్రలేమి పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
5/8
ఎక్కువకాలం ఉండే ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు. దీని వల్ల లైంగిక ఆరోగ్యంతో పాటు స్పెర్మ్ ఉత్పత్తి, నాణ్యత కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
ఎక్కువకాలం ఉండే ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు. దీని వల్ల లైంగిక ఆరోగ్యంతో పాటు స్పెర్మ్ ఉత్పత్తి, నాణ్యత కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
6/8
అధికంగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ.. పండ్లు, కూరగాయలు, నట్స్, తగినంత ప్రోటీన్ వంటి పోషకాలను తీసుకోకుంటే మొత్తం పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

7/8
కొన్ని మందులు, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ లేదా అనాబాలిక్ స్టెరాయిడ్స్ వంటి వాటిని వైద్యుల సూచన లేకుండా తీసుకుంటే స్పెర్మ్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవచ్చు. అందుకే పిల్లలు కావాలనుకునే వారు.. ఇలాంటి మందులను స్వయంగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

8/8
స్పెర్మ్ కౌంట్ లేదా క్వాలిటీ తగ్గడానికి జీవనశైలితో పాటు హార్మోన్ల సమస్యలు, ఇన్ఫెక్షన్లు, వేరికోసీల్, కొన్ని వైద్య పరిస్థితులు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. కాబట్టి సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే యూరాలజిస్ట్ లేదా అండ్రాలజిస్ట్‌ను సంప్రదిస్తే మంచిది.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు!  మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget