స్టార్ హీరో సూర్య తొలి సినిమా విడుదలైన సమయంలో తాను 5వ తరగతి చదువుతున్నానని నటి మమత ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. సూర్య సినిమాలపై తనకు చిన్నప్పటి నుంచీ ఉన్న అభిమానాన్ని, అప్పట్లో ఆ సినిమా చూసిన అనుభవాలను ఆమె ఆసక్తికరంగా పంచుకున్నారు.