అన్వేషించండి
గాలి నాణ్యత సూచిక (AQI) అంటే ఏమిటి?
ఏదైనా నగరంలో గాలి నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ద్వారా నిర్ణయిస్తారు. దీన్ని ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చేశాయి. నగరం AQIని అంచనా వేయడానికి, వివిధ కాలుష్య కారకాలు పరిగణలోకి తీసుకుంటారు. ఎవల్యూషన్ టైంలో గాలిలో ఈ కాలుష్య కారకాల సాంద్రత కొలుస్తారు. AQI స్థాయిలు వాయు కాలుష్యం పెరుగుతుందా లేదా తగ్గుతోందా అనే దాని గురించి ప్రజలకు తెలియజేస్తాయి. అదనంగా, వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి ఎలా హానికరం, ఏయే మార్గాల్లో హాని కలిగిస్తుందో వివరిస్తారు. AQI పెరిగినప్పుడు, ప్రజలు ఆరుబయట మాస్క్‌లు ధరించడం, ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్‌లు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Most Polluted City/States in India
Updated: December 02, 2025| Rank | City, States | AQI |
|---|---|---|
| 1 | Sonipat, Haryana | 329 |
| 2 | Hapur, Uttar Pradesh | 324 |
| 3 | Manesar, Haryana | 323 |
| 4 | Bahadurgarh, Haryana | 322 |
| 5 | Ghaziabad, Uttar Pradesh | 322 |
| 6 | Noida, Uttar Pradesh | 321 |
| 7 | Delhi, Delhi | 304 |
| 8 | Bhiwadi, Rajasthan | 302 |
| 9 | Dharuhera, Haryana | 299 |
| 10 | Greater Noida, Uttar Pradesh | 296 |
Source : Central Pollution Control Board
VIEW MORE
ఆంధ్రప్రదేశ్
ఏపీకి మరో తుఫాన్ ముప్పు -ఈ జిల్లాలకు అలర్ట్ - ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు
అమరావతి
మరో అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా
ఆంధ్రప్రదేశ్
అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఏపీలో ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు.. రైతులకు జాగ్రత్తలు
ఆంధ్రప్రదేశ్
ఏపీని పలకరించబోతున్న మరో తుఫాన్ - 20వ తేదీన అల్పడీనం - తుఫాన్‌గా మారే చాన్స్
Advertisement
Advertisement






















