అన్వేషించండి
గాలి నాణ్యత సూచిక (AQI) అంటే ఏమిటి?
ఏదైనా నగరంలో గాలి నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ద్వారా నిర్ణయిస్తారు. దీన్ని ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చేశాయి. నగరం AQIని అంచనా వేయడానికి, వివిధ కాలుష్య కారకాలు పరిగణలోకి తీసుకుంటారు. ఎవల్యూషన్ టైంలో గాలిలో ఈ కాలుష్య కారకాల సాంద్రత కొలుస్తారు. AQI స్థాయిలు వాయు కాలుష్యం పెరుగుతుందా లేదా తగ్గుతోందా అనే దాని గురించి ప్రజలకు తెలియజేస్తాయి. అదనంగా, వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి ఎలా హానికరం, ఏయే మార్గాల్లో హాని కలిగిస్తుందో వివరిస్తారు. AQI పెరిగినప్పుడు, ప్రజలు ఆరుబయట మాస్క్‌లు ధరించడం, ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Most Polluted City/States in India
Updated: March 02, 2026| Rank | City, States | AQI |
|---|---|---|
| 1 | Charkhi Dadri, Haryana | 296 |
| 2 | Cuttack, Odisha | 281 |
| 3 | Ballabgarh, Haryana | 269 |
| 4 | Dharuhera, Haryana | 245 |
| 5 | Gurugram, Haryana | 238 |
| 6 | Mandi Gobindgarh, Punjab | 235 |
| 7 | Angul, Odisha | 234 |
| 8 | Byasanagar, Odisha | 230 |
| 9 | Greater Noida, Uttar Pradesh | 218 |
| 10 | Gummidipoondi, TamilNadu | 212 |
Source : Central Pollution Control Board
VIEW MORE
లైఫ్‌స్టైల్
ఉదయాన్నే వికారంగా ఉంటోందా? వాంతులకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
హైదరాబాద్
వచ్చే వారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అకాలవర్షాలు.. పిడుగులు పడతాయని వార్నింగ్
ఆటో
మనాలీలో మంచు ముప్పు: వైరల్ వీడియోలు చెబుతున్న నిజం, 4x2 కార్లతో ఎంత డేంజరో తెలుసా?
ఇండియా
వణికించే చలిలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు! ఉత్తరాదిలో భిన్నమైన వాతావరణం!
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కరీంనగర్
నిజామాబాద్
ప్రపంచం
బిజినెస్
Advertisement
Advertisement
























