అన్వేషించండి
గాలి నాణ్యత సూచిక (AQI) అంటే ఏమిటి?
ఏదైనా నగరంలో గాలి నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ద్వారా నిర్ణయిస్తారు. దీన్ని ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చేశాయి. నగరం AQIని అంచనా వేయడానికి, వివిధ కాలుష్య కారకాలు పరిగణలోకి తీసుకుంటారు. ఎవల్యూషన్ టైంలో గాలిలో ఈ కాలుష్య కారకాల సాంద్రత కొలుస్తారు. AQI స్థాయిలు వాయు కాలుష్యం పెరుగుతుందా లేదా తగ్గుతోందా అనే దాని గురించి ప్రజలకు తెలియజేస్తాయి. అదనంగా, వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి ఎలా హానికరం, ఏయే మార్గాల్లో హాని కలిగిస్తుందో వివరిస్తారు. AQI పెరిగినప్పుడు, ప్రజలు ఆరుబయట మాస్క్‌లు ధరించడం, ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Most Polluted City/States in India
Updated: June 24, 2026| Rank | City, States | AQI |
|---|---|---|
| 1 | Sonipat, Haryana | 269 |
| 2 | Ballabgarh, Haryana | 243 |
| 3 | Greater Noida, Uttar Pradesh | 238 |
| 4 | Bahadurgarh, Haryana | 235 |
| 5 | Gurugram, Haryana | 213 |
| 6 | Ghaziabad, Uttar Pradesh | 187 |
| 7 | Meerut, Uttar Pradesh | 172 |
| 8 | Bhiwani, Haryana | 171 |
| 9 | Noida, Uttar Pradesh | 170 |
| 10 | Hisar, Haryana | 156 |
Source : Central Pollution Control Board
VIEW MORE
ఆంధ్రప్రదేశ్
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
లైఫ్‌స్టైల్
ఎల్ నినో ఎఫెక్ట్ అంటే ఏమిటి? ఇండియాపై దీని ప్రభావం ఎలా ఉంటుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రైతు దేశం
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే!
తెలంగాణ
తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్ - జూన్ 19 నుంచి వారం రోజుల పాటు దంచికొట్టనున్న వానలు!
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఎడ్యుకేషన్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















