వర్షాలు కురిపించాలని, రాష్ట్రంలో పంటలు బాగా పండాలని కోరుతూ ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు, పండితులు ప్రత్యేకంగా వరుణ జపం నిర్వహించారు!