భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు అతి త్వరలో చేరువవుతున్నారు. సచిన్ - గంగూలీల ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి ఈ ఇద్దరు దిగ్గజాలకు ఇంకా ఎన్ని పరుగులు కావాలి? పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి!