అన్వేషించండి

Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ముగించింది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో పరాజయం పాలైన భారత్, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, బెన్ డకెట్ సెంచరీ సాయంతో 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వ్యూహాత్మకంగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదటి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ ఔటయ్యాక, విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ చెలరేగిపోయాడు. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో తొలి వన్డే సెంచరీ నమోదు చేసిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.

అయితే క్రాంప్స్‌తో ఇబ్బందిపడుతూనే పోరాడిన రోహిత్ ఔటైన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. టీమ్ మేనేజ్‌మెంట్ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు భారత్‌కు శాపంగా మారాయి. కేఎల్ రాహుల్‌కు బదులు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను బ్యాటింగ్‌కు పంపడంతో రన్ రేట్ బాగా తగ్గిపోయింది. అర్ధసెంచరీతో పోరాడుతున్న విరాట్ కోహ్లీ కూడా సామ్ కర్రన్ బౌలింగ్‌లో ఔటవ్వడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 360 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

ఆట వీడియోలు

Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

FIFA World Cup 2026 Prize Money: ఫైనల్లో ఓడిన అర్జెంటీనాకు 318 కోట్ల ప్రైజ్‌మనీ.. వరల్డ్ కప్ విన్నర్ స్పెయిన్ ఎంత గెలుచుకుంది
ఫైనల్లో ఓడిన అర్జెంటీనాకు 318 కోట్ల ప్రైజ్‌మనీ.. వరల్డ్ కప్ విన్నర్ స్పెయిన్ ఎంత గెలుచుకుంది
Spain FIFA World Cup Glory: స్పెయిన్ డ‌బుల్ ధ‌మాకా.. రెండోసారి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ గా నిలిచిన స్పానిష్ టీమ్.. ఈ కార‌ణాల‌తోనే ఫైన‌ల్లో అర్జెంటీనా ఓట‌మి..!
స్పెయిన్ డ‌బుల్ ధ‌మాకా.. రెండోసారి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌గా.. ఫైన‌ల్లో అర్జెంటీనా ఓట‌మికి కారణాలివే !
IND VS ENG 3rd Result Update: వ‌న్డే సిరీస్ ఇంగ్లాండ్ దే.. మూడో వ‌న్డేలో స్ట‌న్నింగ్ విక్ట‌రీ, రోహిత్ సెంచ‌రీ వృథా, రాణించిన గిల్, కోహ్లీ, 
వ‌న్డే సిరీస్ ఇంగ్లాండ్ దే.. మూడో వ‌న్డేలో స్ట‌న్నింగ్ విక్ట‌రీ, రోహిత్ సెంచ‌రీ వృథా, రాణించిన గిల్, కోహ్లీ
Most Expensive Bowler: వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో భారత బౌలర్‌ గుర్నూర్ బ్రార్.. ఫస్ట్ ఎవరు
వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో భారత బౌలర్‌ గుర్నూర్ బ్రార్.. ఫస్ట్ ఎవరు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget