అన్వేషించండి

BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!

ఇండియన్ షట్లర్ అశ్మిత చాలిహా, కొరియా మాస్టర్స్ సూపర్‌ 300 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ లో చైనాకు చెందిన హాన్‌ క్వాన్‌జీని ఓడించి కెరీర్‌లో ఫస్ట్ బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ గెలుచుకుంది.

Ashmita Claims Maiden Korea Title:  ఇండియన్ షట్లర్ అశ్మిత చాలిహా తన బ్యాడ్మింటన్ కేరియర్ లో గోల్డెన్ పేజీని లిఖించింది. కొరియా మాస్టర్స్ సూపర్ 300 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ లో చైనాకు చెందిన హాన్ క్వాన్‌జీపై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్ విక్టరీ సాధించి ఫస్ట్ బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ ను సొంతం చేసుకుంది. గువాహాటికి చెందిన 26 ఏళ్ల అశ్మిత ఫస్ట్ సెట్ లో వెనుకబడినా, 53 నిమిషాల పాటు సాగిన ఫైనల్ లో 14-21, 21-14, 21-14 స్కోర్‌తో అద్భుత పోరాటపటాలీ ప్రదర్శించి చైనా ప్లేయర్ ను చిత్తు చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SPORTS MANIA (@sportsmania.__)

ఫస్ట్ గేమ్‌లో స్లో స్టార్ట్.. సెకండ్ గేమ్‌లో సంచలన రీ-ఎంట్రీ
ఫస్ట్ గేమ్‌లో అశ్మిత తన రిథమ్ కంటిన్యూ చేయడంలో ఇబ్బంది పడటంతో చైనా షట్లర్ హాన్ 21-14 తో గేమ్‌ను కైవసం చేసుకుంది. దాంతో అశ్మితపై ప్రెజర్ పెరిగింది. అయితే సెకండ్ గేమ్‌లో అశ్మిత అటాకింగ్ గేమ్ తో విరుచుకుపడింది. అటాకింగ్ షాట్లతో చైనా ప్లేయర్ ని డిఫెన్స్ లో పడేసి 21-14 తో సెకండ్ గేమ్ గెలిచి మ్యాచ్ ను డిసైడర్ గేమ్‌కి తీసుకెళ్లింది.

డిసైడర్ గేమ్‌లో నరాలతెగే ఉత్కంఠ.. అశ్మిత అగ్రెసివ్ గేమ్
ఫైనల్ గేమ్‌లో ఉత్కంఠ పీక్స్‌కి చేరింది. ఒకానొక స్టేజ్ లో 9-11 తో వెనుకబడినప్పటికీ అశ్మిత ఏమాత్రం కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వలేదు. క్రూషియల్ పాయింట్లు సాధిస్తూ అగ్రెసివ్ అప్రోచ్‌తో 21-14 తో గేమ్‌ను ముగించి తన కేరియర్‌లోనే బిగ్గెస్ట్ టైటిల్‌ను ముద్దాడింది.

ఇంజ్యూరీ బ్రేక్ తర్వాత సంచలనం.. ఐదో ఇండియన్ ఉమెన్ గా రికార్డు
ఈ ఇయర్ ఆరంభంలో కుడి మోకాలికి మెనిస్కస్ టియర్ గాయం కావడం వల్ల అశ్మిత మూడు నెలల పాటు ఆటకు దూరమైంది. ఇంజ్యూరీ నుంచి కోలుకుని రీ-ఎంట్రీ ఇచ్చాక ఈ బిగ్ టైటిల్ సాధించడం విశేషం. కొరియా మాస్టర్స్ విక్టరీతో బిడబ్ల్యూఎఫ్ సూపర్‌ 300 లేదా అంతకంటే ఎక్కువ లెవెల్ టైటిల్ గెలిచిన ఐదో ఇండియన్ ఉమెన్ షట్లర్ గా అశ్మిత రికార్డు సృష్టించింది. సైనా నెహ్వాల్, పివి సింధు, దేవికా సిహాగ్, తన్వి శర్మల సరసన అశ్మిత చేరింది.  తాజా విజయంతో బ్యాడ్మింటన్ రంగంలో తనదైన ముద్ర వేసిన అశ్మిత.. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖారలకు చేరుకుంటుందని భారత బ్యాడ్మింటన్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Masterclass Secret Revealed: ఇంట్లోనే రెండు గంటల క్లాస్ తో మారిపోయిన ఆట.. శ్రేయస్ మెరుపు శతకం వెనుక మాజీ కోచ్ మంత్రం, 67 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర
ఇంట్లోనే రెండు గంటల క్లాస్ తో మారిపోయిన ఆట.. శ్రేయస్ మెరుపు శతకం వెనుక మాజీ కోచ్ మంత్రం, 67 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Bhuvi Return Debate: ఎవరూ దయతల్చి ఎంపిక చేయలేదు.. అర్హతతోనే వచ్చాడు.. భువీ రీఎంట్రీపై వసీం జాఫర్ బోల్డ్ కామెంట్స్
ఎవరూ దయతల్చి ఎంపిక చేయలేదు.. అర్హతతోనే వచ్చాడు.. భువీ రీఎంట్రీపై వసీం జాఫర్ బోల్డ్ కామెంట్స్, షమీ సిరాజ్‌లను పక్కనబెట్టడంపై తీవ్ర అసహనం
Legendary Actor Nana Patekar Passes Away: కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget