అన్వేషించండి

Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్

ప్రపంచంలో ఏ క్రికెట్ జట్టూ అందుకోలేని ఒక అరుదైన అంకెను భారత క్రికెట్ జట్టు అందుకుంది! ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్... ఎవరి వల్లా కాని అసాధ్యమైన రికార్డును మన టీమ్ ఇండియా చేసి చూపించింది! అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మొట్టమొదటిసారిగా 200 విజయాలు సాధించిన ఏకైక జట్టుగా నిలిచి ప్రపంచ రికార్డును సరికొత్తగా తిరగరాసింది!

2006లో తొలి టీ20 మ్యాచ్ ఆడిన నాటి నుంచి... ఎంఎస్ ధోనీ సారథ్యంలో 2007 వరల్డ్ కప్ కొట్టడం, ఆ తర్వాత రోహిత్ శర్మ సేన 2024లో సాధించిన విశ్వవిజయం వరకు భారత జట్టు ఆడిన విధానం ఒక అద్భుతం. ఇప్పటివరకు భారత్ మొత్తం 300 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడితే... అందులో ఏకంగా 200 మ్యాచ్‌లలో భారత్‌దే పైచేయి! 83 మ్యాచ్‌లలో ఓటమి ఎదురైనా, 7 టై మ్యాచ్‌లు, మరో 10 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.

ఈ రికార్డు ఎంత గొప్పదో అర్థం కావాలంటే ప్రత్యర్థి జట్ల సంఖ్యలను గమనించాలి. మన తర్వాతి స్థానంలో ఉన్న పాకిస్థాన్ ఇప్పటివరకు 176 విజయాల దగ్గరే ఆగిపోయింది. అంటే టీమ్ ఇండియా కంటే పాకిస్థాన్ ఏకంగా 24 విజయాల వెనుకంజలో ఉంది! ఇక భారత్ అత్యధికంగా 297 పరుగుల భారీ స్కోరు బాదితే, అత్యల్ప స్కోరు 74 పరుగులుగా నమోదైంది. ఒకవైపు సీనియర్లు వీడ్కోలు పలికినా, కొత్త తరం కుర్రాళ్లు అదే దూకుడును కొనసాగిస్తూ విజయాల పరంపరను ఎక్కడా ఆపలేదు.

అయితే ఈ 200వ విజయం భారత్‌కు అంత తేలిగ్గా రాలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 181 పరుగుల ఛేజింగ్‌లో 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి భారత్ ఓటమి అంచున నిలిచింది. కానీ అక్కడే మన కుర్రాళ్లు మ్యాచ్‌ను అద్భుతంగా తిప్పికొట్టారు. అద్భుతమైన భాగస్వామ్యంతో మ్యాచ్‌ను చివరి ఓవర్ దాకా లాక్కొచ్చి భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు. అలా ఈ చారిత్రక 200వ మైల్‌స్టోన్‌ను భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించారు!
అందుకే ఐసీసీ సైతం 'హిస్టారిక్ మైల్‌స్టోన్.. గోల్డెన్ లెగసీ' అంటూ టీమ్ ఇండియాను కొనియాడింది. టీ20 ఫార్మాట్‌లో భారత్ ఆధిపత్యానికి ఇది నిదర్శనం! మరి 300 మ్యాచ్‌ల్లో 200 విజయాలు సాధించిన మన మెన్స్ టీమ్ ఘనతపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి!

ఆట వీడియోలు

Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhuvi Comeback Storm: భారీగా పరుగులు ఇచ్చినా వెనకేసుకొచ్చిన మోర్కెల్.. భువీ పసలేని బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
భారీగా పరుగులు ఇచ్చినా వెనకేసుకొచ్చిన మోర్కెల్.. భువీ పసలేని బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
Ishan Kishan Out: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 3 రోజులు సెలవులు
Ishan Kishan Out: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Arnab Cyclone: ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Embed widget