భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రకటనల తర్వాత రీసెంట్గా పబ్లిక్‌లో కనిపించి సందడి చేశారు.