ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు ముంబైలో తాజాగా కెమెరా కంటికి చిక్కారు. బ్లాక్ కలర్ జంప్‌సూట్, లైట్ మేకప్‌తో ఎంతో అందంగా కనిపిస్తూ తన బేబీ బంప్‌ను ఫ్లౌంట్ చేశారు. మాతృత్వపు కళ ఉట్టిపడుతున్న ఆమె లేటెస్ట్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు మురిసిపోతున్నారు.