నటి తాప్సీ పన్ను తన లేటెస్ట్ అవుట్‌ఫిట్‌తో ఫ్యాషన్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. చాలా భిన్నమైన , స్టైలిష్‌గా ఉన్న ఆమె డ్రెస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తాప్సీ ప్రత్యేకమైన స్టైలింగ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.