అన్వేషించండి

Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 

2022 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో స్లెడ్జింగ్ చేసిన యశస్వి జైస్వాల్‌ను అజింక్యా రహానే మైదానం నుంచి బయటకు పంపి మ్యాచ్ రిఫరీ విధించాల్సిన బ్యాన్ నుంచి ఎలా కాపాడాడో వెల్లడించాడు.

Rahane Sent Jaiswal Off Field:  మాజీ క్రికెటర్ అజింక్యా రహానే, ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్‌లో చేసిన సేవలకు ప్రశంసలు దక్కుతున్నాయి. బిసిసిఐ ప్రశంసించినట్లుగానే రహానే తన కేరియర్‌లో ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో కూల్‌గా డెసిషన్లు తీసుకున్నాడు. 2022లో వెస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రహానే తీసుకున్న ఒక డెసిషన్ యశస్వి జైస్వాల్ కేరియర్‌ను కాపాడింది. సౌత్ జోన్ బ్యాటర్ టి రవి తేజతో జైస్వాల్ కంటిన్యూయస్‌గా స్లెడ్జింగ్‌కి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవ్వడంతో అంపైర్లు రహానేతో మాట్లాడారు. 

మైదానం నుంచి బయటకు పంపిన రహానే.. జైస్వాల్ రియాక్షన్
పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన రహానే, జైస్వాల్‌ను శాంతపరచడానికి ట్రై చేశాడు. అయినప్పటికీ జైస్వాల్ మాట వినకుండా రవి తేజతో వాగ్వాదానికి దిగాడు. దాంతో రహానే ఏమాత్రం ఆలోచించకుండా జైస్వాల్‌ను మైదానం నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. జైస్వాల్ ముఖం చిన్నబుచ్చుకుని గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. స్లెడ్జింగ్ గేమ్‌లో పార్ట్ అయినప్పటికీ అది లిమిట్స్ దాటకూడదని రహానే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు.

Read Also: Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్! 

మ్యాచ్ రిఫరీ సంచలన నిర్ణయం.. 4 మ్యాచ్ ల బ్యాన్ లెటర్ చింపేసిన వైనం
ఈ ఇన్సిడెంట్ తర్వాత మ్యాచ్ రిఫరీ వెంగలిల్ నారాయణన్ కుట్టి, రహానే వద్దకు వచ్చి ఒక సీక్రెట్ రివీల్ చేశాడు. జైస్వాల్ ప్రవర్తనకు అతడిపై 4 మ్యాచ్ ల బ్యాన్ విధిస్తూ ఆల్రెడీ ఆర్డర్ లెటర్ రెడీ చేశానని రిఫరీ చెప్పాడు. అయితే కెప్టెన్ గా రహానే జైస్వాల్‌ను వెంటనే గ్రౌండ్ నుంచి పంపించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో ఆ లెటర్‌ను రహానే ముందే చింపేశాడు.

జైస్వాల్ కెరీర్ ను కాపాడిన రహానే సమయస్ఫూర్తి
రహానే ఆ రోజు తీసుకున్న డెసిషన్ వల్ల జైస్వాల్ బ్యాన్ నుంచి తప్పించుకుని నేడు ఇండియా టీమ్ లో కింగ్ లాగా రాణిస్తున్నాడు. "జైస్వాల్ టాప్ క్వాలిటీ ప్లేయర్, అతని క్రెడిట్ నేను తీసుకోను. కానీ ఆ రోజు బ్యాన్ పడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు" అని రహానే తెలిపాడు. రహానే సమయస్ఫూర్తి వల్ల ఒక యంగ్ స్టార్ కేరియర్ నాశనం కాకుండా కాపాడాడ‌ని నిపుణులు అంటున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

KL Rahul Future Clarity: ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
 Epic Knock Return:  టీమిండియాలో ప్లేస్ ఔట్..  క‌ట్ చేస్తే సెంచ‌రీల మోత‌.. ప‌డిలేచిన కెర‌టం ఇషాన్ కిష‌న్
టీమిండియాలో ప్లేస్ ఔట్..  క‌ట్ చేస్తే సెంచ‌రీల మోత‌.. ప‌డిలేచిన కెర‌టం ఇషాన్ కిష‌న్
Fatima Sana Fined: భారత ప్లేయర్లను క‌వ్వించిన‌ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా..  కొరడా ఝుళిపించిన ఐసీసీ  
భారత ప్లేయర్లను క‌వ్వించిన‌ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా..  కొరడా ఝుళిపించిన ఐసీసీ  
Advertisement

వీడియోలు

Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Fatima Sana Women's Asia Cup 2026 | పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్
Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
KTR challenges Congress | ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. “మేమంతా అరెస్ట్‌కు సిద్ధం.. మీరు సిద్ధమా?”
Mohsin Naqvi Women's Asia Cup 2026 | టీమిండియా గెలిస్తే ట్రోఫీ ఇస్తారా? నఖ్వీ రాకతో మళ్లీ వివాదం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
Telangana Assembly Sessions: నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
KTR Challenge: 420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
Anaswara Rajan: కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ vs పాత మోడల్‌.. మైలేజ్, పవర్‌లో వచ్చిన మార్పులేంటి?
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ ఎంత మైలేజ్ ఇస్తుంది? కంపెనీ లెక్కలు చూస్తే షాకే!
Dates Benefits : ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది
ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది
KL Rahul Future Clarity: ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
Embed widget