అన్వేషించండి

BCCI Injury Crisis: సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!

ఇండియన్ టీమ్ లో ఇంజ్యూరీ ప్రాబ్లమ్స్ ఎక్కువవ్వడంతో ఏకంగా 13 మంది క్రికెటర్లు బెంగళూరులోని బిసిసిఐ సీఓఈ సెంటర్ లో రీహాబిలిటేషన్ పొందుతున్నారు. 

Team India Squad Injury Concerns Rise:   ఇండియన్ క్రికెట్ టీమ్ లో ప్లేయర్ల గాయాల సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజా రిపోర్ట్ ప్రకారం ప్రెజెంట్ సెటప్ లో ఉన్నవారితో పాటు ఫ్యూచర్ సెలెక్షన్స్ లో ఉండే దాదాపు 13 మంది ప్లేయర్లు బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో రీహాబిలిటేషన్ పొందుతున్నారు. ఆల్రెడీ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలు శ్రీలంక టూర్ కి దూరం కాగా, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్ ల ఫిట్‌నెస్ పై డౌట్స్ కంటిన్యూ అవుతున్నాయి. మరోవైపు కొలంబోలో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ ఫస్ట్ డే ఆటకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.  

బుమ్రా రీ-ఎంట్రీపై నో క్లారిటీ.. ఎప్పుడు వస్తాడో చెప్పలేమన్న సీఓఈ అఫీషియల్స్..

 ఇన్ఫ్లమేషన్ తో బుమ్రా సీఓఈ లో జాయిన్ అయ్యాడు. రీహాబిలిటేషన్ లో భాగంగా జోగింగ్, సింగిల్ లెగ్ ఎక్సర్‌సైజెస్ చేస్తున్న టైమ్ లో అతనికి డిస్కమ్‌ఫోర్ట్ రావడంతో ప్రాక్టీస్ ఆపేశారని తెలిసింది. దాంతో బుమ్రా గ్రౌండ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చే టైమ్ లైన్ పై సీఓఈ మెడికల్ టీమ్ ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతోంది.

Read Also: Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!

హార్దిక్ పాండ్యాకి మళ్లీ ఇంజ్యూరీ షాక్.. ప్రెజెంట్ రన్నింగ్ స్టార్ట్లెఫ్ట్ క్వాడ్రిసెప్స్

 ఇంజ్యూరీ నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ ఫుల్ ఇంటెన్సిటీతో బౌలింగ్ స్టార్ట్ చేయగా మరో సెట్‌బ్యాక్ తగిలింది. కుడి కాలి పిక్కలో పెయిన్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా రన్నింగ్, బౌలింగ్ ఆపేయాలని డాక్టర్లు సూచించారు. అయితే రీసెంట్ టెస్టుల్లో ప్రమాదకరమైన గాయం ఏమీ లేదని తేలడంతో ప్రెజెంట్ హార్దిక్ మళ్లీ రన్నింగ్ స్టార్ట్ చేసి బౌలింగ్ వర్క్‌లోడ్ పెంచుతున్నాడని సమాచారం.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వేలికి గాయం.. శ్రీలంక సిరీస్ కి ముందు టెన్షన్ 

శ్రీలంక ఎలెవన్ తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ ఫస్ట్ డే ఆటకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమయ్యాడు. ప్రాక్టీస్ లో కుడిచేతి వేలికి దెబ్బతగలడంతో ప్రికాషన్ లో భాగంగా గిల్ మ్యాచ్ ఆడలేదని, అతని ప్లేస్ లో కెఎల్ రాహుల్ టీమ్ ని లీడ్ చేస్తున్నాడని స‌మాచారం. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ కానుంది. ఓవ‌రాల్ గా రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BCCI Injury Crisis: సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget