అన్వేషించండి

IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !

ఐపీఎల్ నెక్స్ట్ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను సిఎస్కే లేదా కేకేఆర్ కి ట్రేడ్ చేయనున్నట్లు రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

IPL MI Hardik Pandya Trade Rumors Spread:  నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వేరే ఫ్రాంచైజీకి ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తోందనే న్యూస్ ప్రెజెంట్ హల్‌చల్ చేస్తోంది. 2015 లో ఎంఐ ద్వారా డెబ్యూ చేసిన హార్దిక్, 2022 లో గుజరాత్ టైటాన్స్ కి వెళ్లాడు. అక్కడ ఫస్ట్ సీజన్ లోనే జిటి ని విజేతగా నిలిపి, నెక్స్ట్ ఇయర్ కూడా కెప్టెన్ గా రన్నరప్ గా నిలిపాడు. ఆ తర్వాత ట్రేడింగ్ లో ఎంఐ హార్దిక్‌ను మళ్లీ సొంతం చేసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఫలితాలు వర్కౌట్ కాకపోవడంతో 2024 లో పాయింట్ల పట్టికలో బాటమ్ లో నిలిచింది. ఐపీఎల్ 2026 లోనూ 9వ స్థానంతో సరిపెట్టుకుంది.

సిఎస్కే, కేకేఆర్ తో ట్రేడింగ్ చర్చలు.. హార్దిక్ కోసం ఎవరిని ఇస్తారంటే
హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ డీల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలతో ముంబై ఇండియన్స్ డిస్కషన్స్ జరుపుతోందని సమాచారం. ఈ గుసగుసలపై ఇండియన్ స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సిఎస్కే తమ ప్లేయర్ శివం దూబేతో పాటు ఒక ఇండియన్ పేసర్‌ను, కేకేఆర్ నుంచి కేమరాన్ గ్రీన్‌ను ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అశ్విన్ మాస్టర్ ప్లాన్.. కేకేఆర్ నుంచి ఇద్దరు స్టార్ల డిమాండ్
"నేను ముంబై ఇండియన్స్ పొజిషన్ లో ఉంటే కేకేఆర్ తో ఒక్క కండిషన్ పైనే డీల్ చేసుకుంటా. హార్దిక్ కి బదులుగా హర్షిత్ రాణా, రింకూ సింగ్ లను రిటర్న్ లో తీసుకోవాలి. అప్పుడే ఎంఐ టీమ్ స్ట్రాంగ్ అవుతుంది" అని అశ్విన్ చెప్పాడు. ఒకవేళ కేమరాన్ గ్రీన్ నెక్స్ట్ ఇయర్ యాషెస్ సిరీస్ కోసం ఐపీఎల్ మిస్ అయితే ఎంఐ కి నష్టం జరుగుతుందని విశ్లేషించాడు.

ఏ టీమ్ స్ట్రాంగ్ అవుతుంది.. టైటిల్ రేసులో ఎంఐ ఆలోచనలు
సిఎస్కే కి హార్దిక్ వెళ్తే దూబే దూరమైనా టీమ్ స్ట్రాంగ్ అవుతుంది కానీ అజేయంగా మారదని, అదే కేకేఆర్ కి హార్దిక్ వెళ్తే బ్యాటింగ్ లైనప్ మోస్ట్ డేంజరస్ గా మారుతుందని అశ్విన్ వివరించాడు. ముంబై, చెన్నైలకు ఐదేసి టైటిళ్లు, కేకేఆర్ కి మూడు టైటిళ్లు ఉన్నాయి కాబట్టి ఏ టీమ్ స్ట్రాంగ్ అవుతుందో చూసుకుని ఎంఐ డెసిషన్ తీసుకోవాలని అశ్విన్  స్పష్టం చేశాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget