అన్వేషించండి

MI Trade Rumours: హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!

హార్దిక్ పాండ్యాని సిఎస్కేకి ట్రేడ్ చేస్తున్నట్లు వస్తున్న రూమర్స్ ని ముంబై ఇండియన్స్ అఫీషియల్ గా ఖండించింది. వచ్చే సీజన్ వరకు హార్దిక్ కు చాన్స్ ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

IPL 2027 MI Denies Hardik Trade Talks:  ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ డీల్ నడుస్తోందంటూ వస్తున్న ప్రచారానికి ఎంఐ ఫ్రాంచైజీ చెక్ పెట్టింది. హార్దిక్ కు బదులుగా శివమ్ దూబేతో సహా ఇద్దరు ప్లేయర్లను సిఎస్కే ఆఫర్ చేసిందన్న వార్తలను ముంబై ఇండియన్స్ అధికారిక ప్రతినిధి కొట్టిపారేశాడు. ప్రెజెంట్ ఏ ప్లేయర్ ట్రేడింగ్ కి సంబంధించి చెన్నైతో గానీ, మరే ఇతర టీమ్ తో గానీ తాము డిస్కషన్స్ జరపడం లేదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 రివ్యూ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదని అతడు వెల్లడించాడు.

ప్లేఆఫ్స్ చేరని ముంబై ఇండియన్స్.. హార్దిక్ ఫెయిల్యూర్
2024 లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ కి అందించిన స్థాయి పర్ఫార్మెన్స్ ను ఎంఐకి అందించలేక పోయాడు. 2026 సీజన్ లో కూడా ముంబై టీమ్ ప్లేఆఫ్స్ చేరడంలో ఫెయిల్ అవ్వడంతో హార్దిక్ ను పక్కన పెట్టాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. డ్రెస్సింగ్ రూమ్ లో సీనియర్ ప్లేయర్లతో హార్దిక్ కి మనస్పర్థలు ఉన్నాయన్న గాసిప్స్ కూడా టీమ్ లో ప్రాబ్లమ్స్ పెంచాయి. "పోస్ట్ సీజన్ రివ్యూ ప్రస్తుతం జరుగుతోంది, రివ్యూ పూర్తయ్యాకే ట్రేడింగ్ పై డెసిషన్ ఉంటుంది" అని ముంబై ఇండియన్స్ ప్రతినిధి  స్పష్టం చేశాడు.

టాలెంట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిట్.. ఎంఐ కోర్ టీమ్ ఫ్యూచర్
హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ టాలెంట్ మేనేజ్‌మెంట్ వింగ్ నుంచి బయటకు రావడంతో అతడి ఎగ్జిట్ వార్తలు మరింత పెరిగాయి. వరుస ఓటముల నుంచి బయటపడటానికి మార్పులు అవసరమైనప్పటికీ, లాంగ్ టర్మ్ కోర్ సెటప్ ను కాపాడుకోవడం ముంబై ఇండియన్స్ అలవాటు. హార్దిక్ తో పాటు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు టీమ్ మెయిన్ కోర్ గా ఉన్నారు.

2027 మెగా ఆక్షన్ టార్గెట్.. రోహిత్ శర్మ చివరి సీజన్
నెక్స్ట్ ఐపీఎల్ మెగా ఆక్షన్ 2027 సీజన్ తర్వాతే ఉండటంతో, బిగ్ చేంజెస్ చేసేముందు హార్దిక్ కి మరో టర్మ్ ఛాన్స్ ఇవ్వాలని ఎంఐ థింక్ చేస్తోంది. మరోవైపు ఫ్రాంచైజీ ఐకాన్ రోహిత్ శర్మ కూడా 2027 సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందని ముంబై ఇండియన్స్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
Kohli Retirement Truth: అవమానం భరించలేకే గుడ్‌బై చెప్పాడా..!! కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన వసీం జాఫర్
అవమానం భరించలేకే గుడ్‌బై చెప్పాడా..!! కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన వసీం జాఫర్
Tilak Varma Dismissal Drama: బౌండరీ అనుకుని ఫిస్ట్ బంప్, క‌ట్ చేస్తే రనౌట్.. తిలక్  నిర్లక్ష్యంపై ర‌చ్చ‌, ఫీల్డింగ్‌లో అరుదైన రికార్డు
బౌండరీ అనుకుని ఫిస్ట్ బంప్, క‌ట్ చేస్తే రనౌట్.. తిలక్  నిర్లక్ష్యంపై ర‌చ్చ‌, ఫీల్డింగ్‌లో అరుదైన రికార్డు
IND Beat WI In 3rd T20: టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget