అన్వేషించండి

CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియన్ అథ్లెట్లు 13 గోల్డ్, 17 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్ తో టోటల్ గా 39 పతకాలు సాధించి మెడల్స్ టాలీలో 4వ స్థానానికి ఎగబాకారు.

2026 CWG India Surge To Fourth With 39 Medals:  గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 లో ఇండియన్ అథ్లెట్లు పతకాల పంట పండించారు. శనివారం నాటి మ్యాచ్ లలో బాక్సింగ్ విభాగంలో ఏకంగా 10 మెడల్స్ రావడంతో ఇండియా మెడల్స్ టాలీలో 4వ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 13 గోల్డ్, 17 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్ తో ఇండియా టోటల్ గా 39 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ లాంటి ప్రధాన క్రీడలు ఈసారి టోర్నీలో లేకపోయినా ఇండియన్ టీమ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో మెరిసింది. పారా పవర్ లిఫ్టింగ్ లో ఝండూ కుమార్ బ్రాంజ్ సాధించి ఇండియా మెడల్స్ ఖాతా తెరవగా, మీరాబాయి చాను ఉమెన్స్ 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో ఫస్ట్ గోల్డ్ మెడల్ అందించి శ్రీకారం చుట్టింది.

అథ్లెటిక్స్ లో రికార్డుల సునామీ.. గుల్వీర్ సింగ్, తేజస్విన్ శంకర్ హిస్టరీ
గ్లాస్గో గేమ్స్ లో ఇండియా అనేక కొత్త రికార్డులను సెట్ చేసింది. డెకాథ్లాన్ లో తేజస్విన్ శంకర్ బ్రాంజ్ గెలుచుకుని ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ గా నిలిచాడు. గుల్వీర్ సింగ్ మెన్స్ 10,000 మీటర్లలో సిల్వర్, 5,000 మీటర్లలో బ్రాంజ్ మెడల్ సాధించి ఒకే కామన్వెల్త్ గేమ్స్ లో టూ మెడల్స్ కొట్టిన ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. నీరజ్ చోప్రా సిల్వర్ గెలవగా, యష్ వీర్ సింగ్ బ్రాంజ్ సాధించాడు.

బాక్సింగ్ రింగ్ లో బంగారు పంట.. ఏడుగురు బాక్సర్లకు గోల్డ్ మెడల్స్
రింగ్ లో ఇండియన్ బాక్సర్లు ఏకపక్ష ఆధిపత్యం చెలాయించారు. ఉమెన్స్ కేటగిరీలో ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంగాస్, అరుంధతి చౌదరి బంగారు పతకాలు గెలుచుకున్నారు. మెన్స్ విభాగంలో సచిన్ శివాచ్, అంకుష్ పంగాల్ గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. లవ్లీనా బోర్గోహైన్, నరేందర్ బెర్వాల్, జడుమణి సింగ్ సిల్వర్ మెడల్స్ కి పరిమితమయ్యారు.

జూడో, పారా అథ్లెటిక్స్ లో మైండ్ బ్లాకింగ్ పర్ఫార్మెన్స్
పారా అథ్లెటిక్స్ లో షర్మిలా ధంకర్, దిలీప్ గావిత్, సోమన్ రాణా గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. జూడోలో అస్మిత డే, హర్ష్ సింగ్ హిస్టారిక్ గోల్డ్ సాధించగా, యామిని మౌర్య సిల్వర్, ఉన్నతి శర్మ బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. జూడో, ట్రాక్ సైక్లింగ్ లలో మరిన్ని మెడల్స్ వచ్చే ఛాన్స్ ఉందని, ఇండియా మెడల్స్ కౌంట్ 40+ దాటడం ఖాయమని తెలుస్తోంది.

Frequently Asked Questions

కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఇండియా మొత్తం ఎన్ని పతకాలు సాధించింది?

గ్లాస్గో CWG 2026 లో ఇండియా మొత్తం 39 పతకాలు సాధించి నాలుగవ స్థానంలో నిలిచింది. వీటిలో 13 గోల్డ్, 17 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారతదేశానికి మొదటి పతకం ఎవరు అందించారు?

పారా పవర్ లిఫ్టింగ్ లో ఝండూ కుమార్ బ్రాంజ్ మెడల్ సాధించి భారతదేశానికి మొదటి పతకాన్ని అందించారు. మీరాబాయి చాను మొదటి గోల్డ్ మెడల్ గెలిచింది.

2026 కామన్వెల్త్ గేమ్స్ లో అథ్లెటిక్స్ విభాగంలో ఎలాంటి రికార్డులు నమోదయ్యాయి?

తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్ లో బ్రాంజ్ గెలిచాడు. గుల్వీర్ సింగ్ ఒకే CWG లో రెండు పతకాలు (సిల్వర్, బ్రాంజ్) సాధించిన మొదటి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు.

కామన్వెల్త్ గేమ్స్ 2026లో బాక్సింగ్ విభాగంలో భారతదేశం ఎన్ని బంగారు పతకాలు గెలుచుకుంది?

బాక్సింగ్ విభాగంలో ఇండియన్ అథ్లెట్లు మొత్తం పది పతకాలు సాధించారు. ఇందులో ఏడు బంగారు పతకాలు ఉన్నాయి. సచిన్ శివాచ్, ప్రీతి పవార్ వంటివారు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Natarajan Homecoming Trade: సగం ధరకే సొంత గూటికి యార్కర్ల వీరుడు.. సన్‌రైజర్స్ ,ఢిల్లీ మధ్య  ప్లేయర్ స్వాప్, నటరాజన్ కోసం అన్సారీని వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ
సగం ధరకే సొంత గూటికి యార్కర్ల వీరుడు.. సన్‌రైజర్స్ ,ఢిల్లీ మధ్య  ప్లేయర్ స్వాప్, నటరాజన్ కోసం అన్సారీని వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ
Tilak Runout Explanation: బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Advertisement

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Modi Cabinet Expansion: కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Embed widget