అన్వేషించండి

Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!

కాలి గాయం నుంచి కోలుకోలేకపోవడంతో సాయి సుదర్శన్ శ్రీలంకతో జరగబోయే టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ నుంచి కంప్లీట్ గా రూల్ అవుట్ అయ్యాడు.

Sai Sudharsan Ruled Out Lanka Series:  శ్రీలంకతో జరగబోయే టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కి ముందు టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. కాలి గాయం నుంచి రికవర్ కాకపోవడంతో యంగ్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ లంక సిరీస్ నుంచి కంప్లీట్ గా రూల్ అవుట్ అయినట్లు స‌మాచారం. టీమ్ ఇండియాలో నంబర్ 3 పొజిషన్ లో ఆడుతున్న సుదర్శన్ లేకపోవడంతో ఆ ప్లేస్ లో దేవదత్ పడిక్కల్ మైదానంలోకి దిగే ఛాన్స్ ఉంది. కొలంబోలో శ్రీలంక ఎలెవన్ తో జరుగుతున్న త్రీ-డే వార్మప్ మ్యాచ్ లో పడిక్కల్ బిగ్ సెంచరీతో మెప్పించాడు. దీంతో అత‌డికి ప్లేయింగ్ లెవ‌న్ లోకి బ‌రిలోకి దిగేందుకు మార్గం సుగ‌మం అయ్యింది.

సీఓఈ లో ట్రెయినింగ్ తీసుకున్నా కోలుకోని సుదర్శన్.. 
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో సాయి సుదర్శన్ బ్యాటింగ్, ఫీల్డింగ్ డ్రిల్స్ లో పాల్గొంటూ రీహాబిలిటేషన్ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా స్టార్ట్ కాబోయే ఫస్ట్ టెస్ట్ సమయానికి అతడు ఫుల్ ఫిట్‌నెస్ సాధించే ఛాన్స్ లేదని బిసిసిఐ సీఓఈ మెడికల్ స్టాఫ్ కన్ఫర్మ్ చేసింది. దాంతో సుదర్శన్ ఈ టూర్ కి దూరం కాగా, త్వరలోనే సెలెక్టర్లు రీప్లేస్‌మెంట్ ను అనౌన్స్ చేయనున్నారు.

ఆగస్టు 4న జట్టుతో వెళ్లని సుదర్శన్.. పడిక్కల్ కి మైండ్ బ్లాకింగ్ ఆఫర్
ఆగస్టు 4న టీమ్ ఇండియా శ్రీలంక బయలుదేరినప్పుడు సుదర్శన్ కొలంబో ట్రావెల్ చేయలేదు. శనివారం టీమ్ తో జాయిన్ అవుతాడని అనుకున్నా, డోక్టర్ల సలహాతో టూర్ నుంచి తప్పుకున్నాడు. రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన వన్-ఆఫ్ టెస్ట్ లో ఆడిన సుదర్శన్, తన టెస్ట్ కెరీర్ లో ఇప్పటివరకు 7 మ్యాచుల్లో 383 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పడిక్కల్ వార్మప్ మ్యాచ్ లో చూపించిన ఫార్మ్ తో సుదర్శన్ ప్లేస్ ను భర్తీ చేయడానికి రెడీ అయ్యాడు.

గిల్ వేలి గాయం టెన్షన్.. కంటిన్యూ అవుతున్న ప్లేయర్ల ఇంజ్యూరీ ప్రాబ్లమ్స్
మరోవైపు ప్రాక్టీస్ సెషన్ లో కుడిచేతి వేలికి గాయం కావడం వల్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వార్మప్ మ్యాచ్ ఫస్ట్ డే, సెకండ్ డే ఆటలో పాల్గొనలేదు. ఆల్రెడీ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లు గాయాలతో ఈ సిరీస్ కి దూరమయ్యారు. ఇప్పుడు సాయి సుదర్శన్ కూడా అవుట్ అవ్వడంతో మేనేజ్‌మెంట్ కి బిగ్ హెడేక్ గా మారిందని తెలుస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
IND vs AUS Test Series Schedule: 5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
BCCI Injury Crisis: సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Embed widget