అన్వేషించండి

ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా?... అఫీషియల్ నెంబర్స్ ఎంతంటే?

ENE Repeat First Day Collections : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ENE Repeat ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Vishwak Sen's ENE Repeat First Day Box Office Collections : మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'ENE Repeat' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ.15.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు. ఇండియావ్యాప్తంగా రూ.6.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా... రూ.5.85 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లో రూ.4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. 2018లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది?'కి ఇది సీక్వెల్ కాగా... ఆ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్‌ను సీక్వెల్ అధిగమించింది.

అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించగా... ఎస్ ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‍‌పై సృజన్ యరబోలు నిర్మించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ENE Repeat (@enerepeat)

Also Read : Crime Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?

స్టోరీ ఏంటంటే?

వివేక్ (విశ్వక్ సేన్), కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి), కౌశిక్ (అభినవ్ గోమటం), ఉపేంద్ర (వెంకటేశ్ కాకుమాను) చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్‌ ఎగ్గొట్టి మరీ సినిమాలు చూస్తుంటారు. పెద్దయ్యాక ఎలాగైనా సినిమా తీయాలని కలలు కంటూ ఆ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు పడతారు. మొత్తానికి సినిమా పూర్తి చేసినప్పటికీ... అది ప్లాప్ కావడంతో అప్పుల పాలవుతారు. మరోవైపు, ప్రముఖ వైద్యుడి కుమార్తె కీర్తన (శివాత్మిక రాజశేఖర్)కు మెడిసిన్‌పై ఆసక్తి ఉండదు. తండ్రికి తెలియకుండా తనకు ఇష్టమైన సినిమాటోగ్రఫీ నేర్చుకుంటుంది.

అలా, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి) దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తుంది. ఆమెను ప్రేమించిన కార్తీక్ తన మనసులో మాట చెప్పే లోపే ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. దీంతో షాక్‌కు గురైన కార్తీక్ ఏం చేశాడు? అతని ఫ్రెండ్స్ ఎలా సాయం చేశారు? సినిమా తీయాలనే వారి కలకు అసలు కారణం ఏంటి? వీళ్లు హిట్ సినిమా తీశారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : OM Movie OTT : ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ఎంటర్టైనర్ O.M - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?
OM Movie OTT : ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ఎంటర్టైనర్ O.M - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ఎంటర్టైనర్ O.M - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Friday OTT Streamings : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget