అన్వేషించండి

Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్

టీమిండియా మాజీ వైస్ కెప్టెన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్యా రహానే ఓ పాడ్‌కాస్ట్‌లో సంచలన విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా భారత టెస్ట్ క్రికెట్ ఫ్యూచర్ పై కామెంట్స్ చేసారు. టెస్ట్ ఫార్మాట్‌లో పూర్వ వైభవం సాధించాలంటే యంగ్ ప్లేయర్స్ తో పాటు సీనియర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని రహానే స్పష్టం చేశాడు. టీమ్ లో ఏడుగురు లేదా ఎనిమిది మంది సీనియర్లు, ముగ్గురు లేదా నలుగురు యంగ్ ప్లేయర్స్ ఉంటేనే సరైన కాంబినేషన్ కుదురుతుందని అన్నాడు. 

ప్రస్తుతం సీనియర్లందరూ ఒకేసారి రిటైర్ అవ్వడం లేదా దూరమవ్వడం వల్ల టీమ్ లో బ్యాలన్స్ దెబ్బతింటోందని, మిగిలిన సీనియర్ ప్లేయర్స్ ను గౌరవించడం చాలా అవసరమని చెప్పుకొచ్చాడు. గత రెండేళ్లుగా భారత్ స్వదేశంలో కూడా టెస్టులు ఓడిపోవడం చూస్తుంటే బాధగా ఉందని, అసలు టెస్ట్ క్రికెట్ మనుగడపైనే భయంగా ఉందని అన్నాడు.

ఇక విరాట్ కోహ్లీతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని రహానే గుర్తుచేసుకున్నాడు. మైదానంలో కోహ్లీ దూకుడు, తన ప్రశాంతత జోడీగా మారి టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించామని తెలిపాడు. వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సక్సెస్ సీక్రెట్ ఏంటని తాను ఎన్నిసార్లు అడిగినా కోహ్లీ చెప్పలేదని నవ్వుతూ వెల్లడించాడు. గ్రౌండ్ బయట కూడా తమ మధ్య మంచి స్నేహం ఉండేదని, ఇద్దరం క్రికెట్ గురించి గంటల తరబడి చర్చించుకునేవాళ్లమని తెలిపాడు.

ఆట వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant Breaks Record: ధోనీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసిన‌ పంత్.. విదేశాల్లో ఆ ఫీట్ సాధించిన ఇండియన్ వికెట్ కీప‌ర్ గా ఘ‌న‌త‌!
ధోనీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసిన‌ పంత్.. విదేశాల్లో ఆ ఫీట్ సాధించిన ఇండియన్ వికెట్ కీప‌ర్ గా ఘ‌న‌త‌!
Brydon Carse Arrest: నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
Pithapuram AE Nookaraju Case: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
Janasena in Telangana MLC Elections: తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
Embed widget