అన్వేషించండి
గాలి నాణ్యత సూచిక (AQI) అంటే ఏమిటి?
ఏదైనా నగరంలో గాలి నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ద్వారా నిర్ణయిస్తారు. దీన్ని ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చేశాయి. నగరం AQIని అంచనా వేయడానికి, వివిధ కాలుష్య కారకాలు పరిగణలోకి తీసుకుంటారు. ఎవల్యూషన్ టైంలో గాలిలో ఈ కాలుష్య కారకాల సాంద్రత కొలుస్తారు. AQI స్థాయిలు వాయు కాలుష్యం పెరుగుతుందా లేదా తగ్గుతోందా అనే దాని గురించి ప్రజలకు తెలియజేస్తాయి. అదనంగా, వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి ఎలా హానికరం, ఏయే మార్గాల్లో హాని కలిగిస్తుందో వివరిస్తారు. AQI పెరిగినప్పుడు, ప్రజలు ఆరుబయట మాస్క్‌లు ధరించడం, ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Most Polluted City/States in India
Updated: September 07, 2026| Rank | City, States | AQI |
|---|---|---|
| 1 | Sri ganganagar, Rajasthan | 186 |
| 2 | Gorakhpur, Uttar Pradesh | 171 |
| 3 | Baddi, Himachal Pradesh | 163 |
| 4 | Talcher, Odisha | 162 |
| 5 | Gummidipoondi, TamilNadu | 161 |
| 6 | Panipat, Haryana | 153 |
| 7 | Vatva, Gujarat | 139 |
| 8 | Bileipada, Odisha | 128 |
| 9 | Chhal, Chhattisgarh | 123 |
Source : Central Pollution Control Board
VIEW MORE
ఆంధ్రప్రదేశ్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
న్యూస్
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ!
న్యూస్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే
ఆధ్యాత్మికం
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement






















