అన్వేషించండి
గాలి నాణ్యత సూచిక (AQI) అంటే ఏమిటి?
ఏదైనా నగరంలో గాలి నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ద్వారా నిర్ణయిస్తారు. దీన్ని ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చేశాయి. నగరం AQIని అంచనా వేయడానికి, వివిధ కాలుష్య కారకాలు పరిగణలోకి తీసుకుంటారు. ఎవల్యూషన్ టైంలో గాలిలో ఈ కాలుష్య కారకాల సాంద్రత కొలుస్తారు. AQI స్థాయిలు వాయు కాలుష్యం పెరుగుతుందా లేదా తగ్గుతోందా అనే దాని గురించి ప్రజలకు తెలియజేస్తాయి. అదనంగా, వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి ఎలా హానికరం, ఏయే మార్గాల్లో హాని కలిగిస్తుందో వివరిస్తారు. AQI పెరిగినప్పుడు, ప్రజలు ఆరుబయట మాస్క్‌లు ధరించడం, ఇంటి లోపల ఎయిర్ ప్యూరిఫైయర్‌లు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Most Polluted City/States in India
Updated: August 01, 2026| Rank | City, States | AQI |
|---|---|---|
| 1 | Bhagalpur, Bihar | 201 |
| 2 | Gummidipoondi, TamilNadu | 175 |
| 3 | Pali, Rajasthan | 133 |
| 4 | Sonipat, Haryana | 132 |
| 5 | Sri ganganagar, Rajasthan | 126 |
| 6 | Gandhinagar, Gujarat | 120 |
| 7 | Narnaul, Haryana | 118 |
| 8 | Charkhi dadri, Haryana | 116 |
| 9 | Siliguri, West Bengal | 116 |
| 10 | Pithampur, Madhya Pradesh | 115 |
Source : Central Pollution Control Board
VIEW MORE
హైదరాబాద్
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్ హై అలర్ట్!
నిజామాబాద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
తెలంగాణ
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆధ్యాత్మికం
అధికారులను ఎండలో చెట్టుకు కట్టేయడం, శ్మశానంలో విత్తనాలు చల్లటం, గాడిదకు గులాబ్ జామ్ తినిపించడం.. వర్షాల కోసం వింత ఆచారాలు
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఇండియా
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















