ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై మండిపడుతూ.. 'ఆయన ఎక్కడ ఉన్నారు? మోదీ ఒడిలో ఉన్నారా?' అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతను కోల్పోతోందంటూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.