అన్వేషించండి

Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ కెప్టెన్ రోద్రి నేతృత్వంలో ఒక స్పెషల్ జోనల్ కేజ్ ప్లాన్ ను అమలు చేయబోతోంది.

Spain Devise Blueprint To Contain Messi Threat : ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రాండ్ ఫైనల్స్ కు టైమ్ దగ్గరపడిన వేళ ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒకే ఒక్క క్వశ్చన్ విపరీతంగా హల్ చల్ చేస్తోంది. అర్జెంటీనా మెజీషియన్ లియోనెల్ మెస్సిని గ్రౌండ్ లో ఎలా స్టాప్ చేయాలి? దీనికి ఆన్సర్ వెతికే ప్రాసెస్ లో స్పెయిన్ టీమ్ గత 2014 వరల్డ్ కప్ ఫైనల్ లో జర్మనీ మాజీ మేనేజర్ జోచిమ్ లోవ్ ఇంప్లిమెంట్ చేసిన ఒక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ ను బ్లూప్రింట్ లా వాడుకుంటోంది. మెస్సి లాంటి లెజెండ్ ను కట్టడి చేయడానికి మ్యాన్-మార్కింగ్ లాంటి పాత పద్ధతులు అస్సలు వర్కవుట్ కావని, ఎందుకంటే అతను చాలా ఈజీగా డిఫెండర్లను పొజిషన్ నుంచి లాగేసి తోటి ప్లేయర్లకు స్పేస్ క్రియేట్ చేస్తాడని స్పెయిన్ హెడ్ కోచ్ భావిస్తున్నాడు. అందుకే జర్మనీ తరహాలోనే ఒక కదిలే "జోనల్ కేజ్" (దిగ్బంధనం) ను మెస్సి చుట్టూ బిల్డ్ చేయడానికి స్పెయిన్ డిఫెండర్లు పక్కా స్కెచ్ వేశారు.

2014 జర్మనీ జోనల్ కేజ్ మ్యాజిక్.. బాస్టియన్ ష్వీన్‌స్టైగర్ హ్యూమన్ షీల్డ్ వ్యూహం
గత 2014 ఫైనల్ లో జర్మనీ ప్లేయర్లు మెస్సి వెనుక పరిగెత్తకుండా, అతను ఏ జోన్ లోకి వస్తే ఆ జోన్ లోని ప్లేయర్ వెంటనే అటాక్ చేసేలా ప్లాన్ చేశారు. రిలే రేస్ లో బాటన్ మార్చినట్లు ఒక డిఫెండర్ నుంచి మరో డిఫెండర్ కు మెస్సిని పాస్ చేస్తూ అతని పాసింగ్ లేన్స్ ను కంప్లీట్ గా కట్ చేశారు. ఆ మ్యాచ్ లో జర్మన్ మిడ్‌ఫీల్డర్ బాస్టియన్ ష్వీన్‌స్టైగర్ తన లైఫ్ లోనే బెస్ట్ గేమ్ ఆడుతూ బ్యాక్ ఫోర్ డిఫెన్స్ కు ఒక హ్యూమన్ షీల్డ్ లా నిలబడ్డాడు. అర్జెంటీనా లోయర్ మిడ్‌ఫీల్డ్ నుంచి మెస్సికి బాల్ అందకుండా సప్లై లైన్ ను కట్ చేశాడు. మెస్సి బాల్ అందుకున్న ప్రతీసారి ఫిజికల్ టాక్లింగ్ తో అతనికి అస్సలు స్పేస్ ఇవ్వకుండా ఊపిరి సలపనివ్వలేదు. మెస్సి తన ఫేవరెట్ నంబర్ 10 పాకెట్ లో బాల్ అందుకోకుండా చేయడంలో జర్మనీ సక్సెస్ అయింది.

రోద్రి చేతుల్లో స్పెయిన్ ఫేట్.. మెస్సి లెఫ్ట్ ఫుట్ మ్యాజిక్ కు కౌంటర్ ప్లాన్స్
మెస్సి తన లెఫ్ట్ ఫుట్ తో రైట్ వింగ్ నుంచి లోపలికి కట్ చేస్తూ వచ్చే షాట్లను ఆపడం ఇంపాజిబుల్.  బెనెడిక్ట్ హోవెడెస్, మాట్స్ హమ్మెల్స్ లతో జర్మనీ..  డిఫెన్స్ లైన్ బిల్డ్ చేసి మెస్సిని లోపలికి రానివ్వకుండా టచ్ లైన్ వైపు డ్రైవ్ చేసి అతని వీకర్ రైట్ ఫుట్ తో ఆడేలా ఫోర్స్ చేసింది. ఇప్పుడు న్యూయార్క్ లో జరగబోయే 2026 వరల్డ్ కప్ ఫైనల్ లో స్పెయిన్ కెప్టెన్ రోద్రి అదే క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నాడు. వరల్డ్ లోనే ప్రెజెంట్ బెస్ట్ డిఫెన్సివ్ మిడ్‌ఫీల్డర్ అయిన రోద్రి, మెస్సి వద్దకు వర్టికల్ పాస్ లు రాకుండా ముందే స్నిఫ్ అవుట్  చేయాలి. ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక పాస్ లు కంప్లీట్ చేసిన రికార్డ్ ఉన్న రోద్రి, మిడ్‌ఫీల్డ్ కంట్రోల్ ను స్పెయిన్ వైపు తిప్పితే మెస్సి ఇంపాక్ట్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.

బాల్ పొసెషన్ తో గేమ్ కంట్రోల్.. రోడ్రిగో డి పాల్ లతో ఫిజికల్ వార్నింగ్
అర్జెంటీనా కౌంటర్ అటాక్ లను స్టార్టింగ్ లోనే బ్రేక్ చేయడానికి రోద్రి ట్యాక్టికల్ ఫౌల్స్, ఇంటెలిజెంట్ ప్రెసింగ్ యూజ్ చేయబోతున్నాడు. అర్జెంటీనాతో మ్యాచ్ అంటేనే అదొక హెవీ ఫిజికల్ బ్యాటిల్ అని, వారి అగ్రెసివ్ స్పిరిట్ ను మేనేజ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అని రోద్రి ఓపెన్ గా చెప్పాడు. ఫ్రాన్స్ తో జరిగిన సెమీఫైనల్ లో లాగే నియర్-పర్ఫెక్ట్ పాసింగ్ తో బాల్ ను తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ స్పెయిన్ గేమ్ టెంపోను కంట్రోల్ చేయాలి. బాల్ దొరక్కపోతే మెస్సి బంతి కోసం తన ఓన్ హాఫ్ లోకి డీప్ గా వెళ్లాల్సి వస్తుంది, దీనివల్ల ఫైనల్ థర్డ్ లో అతని డేంజర్ కంప్లీట్ గా తగ్గుతుంది. స్పెయిన్ గనుక ఈ ప్లాన్ ను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే, రోడ్రిగో డి పాల్ లాంటి అర్జెంటీనా ప్లేయర్లు రోద్రిని ఫిజికల్ గా ప్రెజర్ చేయడానికి ట్రై చేస్తారని, ఆ టైమ్‌లో స్పెయిన్ కంపోజర్ కోల్పోకుండా ఉంటే వరల్డ్ కప్ విక్టరీ వారిదే అవుతుందని తెలుస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget