అన్వేషించండి
Pele Records: ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేని లెజెండ్ పీలె టాప్-5 రికార్డులివే!
Pele Dies: లెజెండరీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీలే కన్నుమూశారు. తన 82వ ఏట తుది శ్వాస విడిచారు. ఆయన సాధించిన టాప్ రికార్డులు ఇవే!
పీలె
1/5

దిగ్గజ ఫుట్‌బాలర్ పీలె 17 ఏళ్లకే అరంగేట్రం చేశాడు. అదే వయసులో తొలి ప్రపంచకప్ అందుకున్నాడు.
2/5

మూడు సార్లు ఫిఫా ప్రపంచకప్ అందుకున్న ఏకైక, తొలి ఆటగాడు పీలె. 1958, 1962, 1970లో గెలిచాడు.
Published at : 30 Dec 2022 12:22 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















