శాఫ్ ఛాంపియన్‌షిప్‌లో టీమ్ఇండియా కు అద్భుత ఆరంభం లభించింది.
టోర్నీ ఫేవరెట్‌టీమ్ఇండియా.. బుధవారం మొదటి మ్యాచ్‌లో 4-0 గోల్స్ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ సునీల్ ఛెత్రి.. హ్యాట్రిక్ గోల్స్‌తో అత్యంత కీలక పాత్ర పోషించాడు.
రీసెంటుగా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌లో ఛెత్రీ టీమ్ఇండియాను గెలిపించాడు. ఈ మ్యాచులోనూ అదే జోరు చూపించాడు.
పదో నిమిషంలోనే ఛెత్రీ ఫీల్డ్ గోల్‌తో టీమ్‌ఇండియాను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మరో ఆరు నిమిషాలకు పెనాల్టీని గోల్‌గా మలిచాడు.
ఆ తర్వాత టీమ్ఇండియాను పాక్ బాగానే డిఫెండ్ చేసింది. గోల్ రాకుండా అడ్డుకుంది.
అయితే 74వ నిమిషంలో పాక్ ప్లేయర్స్ ఛెత్రీని కింద పడేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్ ఇచ్చాడు. అతడు ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్‌గా మలిచి హ్యాట్రిక్ సాధించాడు.
మరో ఏడు నిమిషాలకే సబ్‌స్టిట్యూట్ ఉదంత సింగ్ గోల్ కొట్టడంతో భారత్ ఘనంగా మ్యాచ్‌ను ముగించింది.
Aus vs Ind Final Highlights: అన్నట్టే 130 కోట్లమందిలో నిశ్శబ్ధం- ఆస్ట్రేలియాను ఛాంపియన్ చేసిన కమ్మిన్స్
ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా
Ind vs Aus Final 2023: దారులన్నీ అహ్మదాబాద్ వైపే - కుంభమేళాను తలపిస్తోన క్రికెట్ స్టేడియం పరిసరాలు
ప్రపంచ కప్‌తో రోహిత్, కమిన్స్ ఫొటోషూట్ - ఇది ఎవరికి దక్కేనో?
ప్రపంచ కప్ ఫైనల్ ముందు ఫొటో షూట్ కంపల్సరీ - ప్రపంచకప్‌తో పాత కెప్టెన్ల ఫొటోలు చూసేయండి?
Michaung Cyclone Effect In AP: మిగ్జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు
Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam
/body>