అన్వేషించండి

Womens T20 World Cup: టీ 20 ఆధిపత్యమంతా ఆస్ట్రేలియాదే , ఎన్నిసార్లు కప్పు గెలిచిందంటే?

WC :ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ఆరంభానికి సమయం సమీపిస్తున్న కొద్దీ అంచనాలు పెరుగుతున్నాయి. 2009లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన ప్రపంచకప్‌లలో ఎవరూ విజేతలో చూసేద్దాం.

టీ 20 ఆధిపత్యమంతా ఆస్ట్రేలియాదే

1/9
ఐసీసీ టీ 20 ప్రపంచకప్ సమీపిస్తున్న కొద్ది  క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈసారి ఏ జట్టు టీ 20 ప్రపంచకప్‌ గెలుస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.

2/9
ఇంగ్లండ్ 2009:  ఇంగ్లండ్‌లో తొలి టీ 20 మహిళల టీ 20 ప్రపంచకప్‌ జరిగింది. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో  న్యూజిలాండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఇంగ్లండ్ తొలి T20 ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

3/9
ఆస్ట్రేలియా( 2010): ఆస్ట్రేలియాలో జరిగిన రెండో టీ 20 ప్రపంచకప్‌ను కంగారు జట్టు గెలుచుకుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై  ఆస్ట్రేలియా కేవలం 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.

4/9
ఆస్ట్రేలియా (2012) : 2012లో శ్రీలంక ఆతిథ్యం ఇచ్చిన టీ 20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా రెండోసారి గెలుచుకుంది. ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను 4 పరుగుల తేడాతో ఓడించింది.

5/9
ఆస్ట్రేలియా ( 2014):  బంగ్లాదేశ్‌లో జరిగిన 2014 టీ 20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా మరోసారి టీ 20 ప్రపంచకప్‌ ముచ్చటగా మూడోసారి గెలుచుకుంది.

6/9
వెస్టిండీస్ (2016): 2016లో భారత్‌లో జరిగిన టీ 20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో గెలిచిన వెస్టిండీస్  తొలి టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

7/9
ఆస్ట్రేలియా(2018):  వెస్టిండీస్‌లో జరిగిన 2018 టీ 20 ప్రపంచకప్‌ను మరోసారి ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది.

8/9
ఆస్ట్రేలియా‍( 2020):  2020లోజరిగిన టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ను 85 పరుగుల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా మరోసారి టీ 20 ప్రపంచకప్‌ గెలుచుకుంది.

9/9
ఆస్ట్రేలియా (2023): దక్షిణాఫ్రికాలో జరిగిన 2023 టీ 20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి మరోసారి కప్పు గెలుచుకుంది.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Embed widget