అన్వేషించండి
Sara Tendulkar’s Instagram Earnings : ఇన్‌స్టాగ్రామ్‌లో సారా టెండూల్కర్ సంపాదన ఎంతో తెలుసా? సచిన్ కూతురి క్రేజే వేరు
Sara Tendulkar Instagram Income : సారా టెండూల్కర్ సచిన్ కుమార్తెగానే కాకుండా ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. మరి ఈమెకు ఇన్‌స్టా నుంచి ఎంత సంపాదన వస్తుందో తెలుసా?
సారా టెండూల్కర్ సంపాదన ఎంతో తెలుసా?
1/6

సారా కేవలం క్రికెటర్ సచిన్ కూతురుగానే కాకుండా ఒక ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లూయెన్సర్గా తనను తాను నిరూపించుకుంది. అందుకే ఆమె ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఆమె స్టైల్, ఫోటోషూట్లు, వీడియోలు వారు ఎంతగానో ఇష్టపడుతారు.
2/6

ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో దాదాపు 8.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సారా తన ఫోటోషూట్లు, ఫ్యాషన్ చిట్కాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
Published at : 17 Sep 2025 07:43 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















