Telugu TV Movies Today: ఈ ఆదివారం (డిసెంబర్ 21) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే! డోంట్ మిస్..
Sunday TV Movies List: థియేటర్లలో, ఓటీటీల్లోకి కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఎన్ని ఉన్నా.. ఈ సెలవు రోజున ప్రేక్షకులు అతుక్కుపోయేది మాత్రం టీవీల ముందే. ఈ ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే

Telugu TV Movies Today (21.12.2025) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (డిసెంబర్ 21) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6 గంటలకు- ‘నానిస్ గ్యాంగ్ లీడర్’
ఉదయం 9 గంటలకు- ‘స్టైల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ధృవ’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘గాడ్ ఫాదర్’
సాయంత్రం 6 గంటలకు- ‘అల వైకుంఠపురములో’
రాత్రి 9.30 గంటలకు- ‘లవకుశ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్కెచ్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘వివేకం’
ఉదయం 5 గంటలకు (తెల్లవారు జామున)- ‘హలోబ్రదర్’
ఉదయం 7 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’
ఉదయం 11 గంటకు - ‘ఆదివారం స్టార్ మా పరివారం’ (షో)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘సు ఫ్రమ్ సో’
సాయంత్రం 4 గంటలకు- ‘కుబేర’
సాయంత్రం 7 గంటలకు- ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- గ్రాండ్ ఫినాలే’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘బిగ్ బాస్’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘భైరవద్వీపం’
ఉదయం 9.30 గంటలకు - ‘జీబ్రా’
రాత్రి 10.30 గంటలకు- ‘జీబ్రా’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటకు (తెల్లవారు జామున)- ‘భోళాశంకర్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసుందాం రా’
ఉదయం 9 గంటలకు- ‘హనుమాన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఘర్షణ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అయలాన్’ (ప్రీమియర్)
సాయంత్రం 6 గంటలకు- ‘సంక్రాంతికి వస్తున్నాం’
రాత్రి 9 గంటలకు- ‘కిష్కింధపురి’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయ్యారే’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గానీ’
ఉదయం 7 గంటలకు- ‘గురువాయూర్ అంబలనాడయిల్’
ఉదయం 9 గంటలకు- ‘చంద్రముఖి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాథలిక్క నేరమిల్లై’ (ప్రీమియర్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జనతా గ్యారేజ్’
సాయంత్రం 6 గంటలకు- ‘లవ్‌టుడే’
రాత్రి 9 గంటలకు- ‘జయ జానకి నాయక’
Also Read : పొలిటికల్ లీడర్ Or సీనియర్ ఆఫీసర్‌గా రేణు దేశాయ్? - 'బ్యాడ్ గాళ్స్' మూవీలో కీ రోల్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కబాలి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండుగాడు’
ఉదయం 6 గంటలకు- ‘హీరో’
ఉదయం 8 గంటలకు- ‘మిస్టర్ పెళ్లికొడుకు’
ఉదయం 11 గంటలకు- ‘సప్తగిరి LLB’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
సాయంత్రం 5 గంటలకు- ‘ఓ బేబి’
రాత్రి 8 గంటలకు- ‘అదుర్స్’
రాత్రి 11 గంటలకు- ‘మిస్టర్ పెళ్లికొడుకు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అనంతపురం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధమ్’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వీరుడు’
ఉదయం 7 గంటలకు- ‘జుమ్మంది నాదం’
ఉదయం 10 గంటలకు- ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దొంగోడు’
సాయంత్రం 4 గంటలకు- ‘పైసా వసూల్’
సాయంత్రం 7 గంటలకు- ‘రెబల్’
రాత్రి 10 గంటలకు- ‘స్వయంవరం’ (వేణు)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘మాయలోడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మాతో పెట్టుకోకు’
సాయంత్రం 6.30 గంటలకు- ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’
రాత్రి 10.30 గంటలకు- ‘యమలీల’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఛాలెంజ్ రాముడు’
ఉదయం 7 గంటలకు- ‘రేపటి పౌరులు’
ఉదయం 10 గంటలకు- ‘ఇల్లాలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘డెవిల్’
సాయంత్రం 4 గంటలకు- ‘కలవారి సంసారం’
సాయంత్రం 7 గంటలకు- ‘మా ఆయన బంగారం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మహాన్’
ఉదయం 7 గంటలకు- ‘స్ట్రాబెర్రి’
ఉదయం 9 గంటలకు- ‘ఒక్కడొచ్చాడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శ్రీమంతుడు’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘DPW ILT20 S4 - LIVE’
రాత్రి 8 గంటలకు- ‘DPW ILT20 S4 - LIVE’
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... డార్లింగ్ వస్తారా?





















