అన్వేషించండి
Anasuya Bharadwaj Farmhouse: ఫామ్ హౌస్‌లో ఆవు దూడలతో అనసూయ ఆటలు... వింటర్ వీకెండ్ డైరీస్
Anasuya Bharadwaj Latest Photos: వీకెండ్ వస్తే సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు చిన్న ట్రిప్స్ వేసే సెలబ్రిటీలు కొందరు ఉంటారు. ఫామ్ హౌస్ కి వెళతారు కొందరు. ప్రజెంట్ అనసూయ రెండో ట్రిప్ వేశారు.
వింటర్ వీకెండ్ ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేశారు అనసూయ. ఆవు దూడల మధ్యలో సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. ఆ ఫోటోలు చూడండి.
1/6

ఆవు దూడతో సరదాగా ఆడుతున్నది ఎవరో గుర్తు పట్టారా? ఒకప్పటి స్టార్ యాంకర్, ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ.
2/6

అనసూయ ఇటీవల సౌత్ ఆఫ్రికా వెళ్లి వచ్చారు. ఈ వీకెండ్ మాత్రం ఆవిడ ఫామ్ హౌస్ లో సరదాగా టైమ్ స్పెండ్ చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులను బట్టి అర్థం అవుతోంది.
Published at : 07 Dec 2025 07:44 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆటో
హైదరాబాద్
అమరావతి
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















