అన్వేషించండి
Krithi Shetty Bollywood Debut: బాలీవుడ్‌కు వెళుతున్న బేబమ్మ... కృతి శెట్టి ఫస్ట్ హిందీ సినిమాలో హీరో ఎవరంటే?
'ఉప్పెన' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన కథానాయిక కృతి శెట్టి. అందులో బేబమ్మ పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడీ సుందరి హిందీ చిత్రసీమకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఆమె టాప్ 10 ఫోటోలు చూడండి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలకు చిరునామాగా మారిన యంగ్ హీరోలలో టైగర్ ష్రాఫ్ ఒకరు. త్వరలో ఆయన మిలాప్ జవేరి దర్శకత్వంలో ఒక హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నారని టాక్. ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే అందులో హీరోయిన్ రోల్ కృతి శెట్టి చేస్తారని ముంబై ఖబర్.
1/8

బాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం... టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్‌లో కృతి శెట్టి కథానాయికగా కనిపించనున్నారు. ఆ సినిమాలో ఆమెది ప్రధాన పాత్ర.
2/8

ఓ బాలీవుడ్ మీడియాతో కృతి శెట్టి మాట్లాడుతూ... టైగర్, మిలాప్ జవేరిల రాబోయే సినిమా కోసం కోసం తనను సంప్రదించారని తెలిపింది.
Published at : 04 Jan 2026 12:50 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















