అన్వేషించండి
Jyothi Poorvaj Latest Photos: ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ కాదు... సినిమా హీరోయిన్ - జగతి మేడమ్ లేటెస్ట్ లుక్స్ చూశారా?
Jyothi Poorvaj Glam Pics: 'గుప్పెడంత మనసు'లో బుల్లితెర ప్రేక్షకులు చూసిన జగతి మేడమ్ కాదు... ఇప్పుడు ఆవిడ హీరోయిన్. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూస్తే ఆడియన్స్ సైతం హీరోయిన్ మెటీరియల్ అంటారు.
జ్యోతి పూర్వాజ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: jyotipoorvaj / Instagram)
1/5

Killer Movie Actress Jyothi Poorvaj: ముంబై నుంచి దిగిన మోడ్రన్ హీరోయిన్ అన్నట్టు లేదూ జ్యోతి పూర్వాజ్ లేటెస్ట్ ఫోటోలు. (Image Courtesy: jyotipoorvaj / Instagram)
2/5

ఇప్పుడు జ్యోతి పూర్వాజ్ హీరోయినే కదా మరి! 'కిల్లర్' సినిమాలో ఆవిడ ఫిమేల్ సూపర్ హీరో రోల్ చేస్తున్నారు. (Image Courtesy: jyotipoorvaj / Instagram)
3/5

'గుప్పెడంత మనసు'లో జగతి మేడమ్ పాత్ర చేయడం ద్వారా జ్యోతి పూర్వాజ్ తెలుగు బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. (Image Courtesy: jyotipoorvaj / Instagram)
4/5

ఇప్పుడు 'మాస్టర్ పీస్', 'కిల్లర్' సినిమాలతో జ్యోతి పూర్వాజ్ వెండితెరపై అడుగు పెడుతున్నారు. (Image Courtesy: jyotipoorvaj / Instagram)
5/5

జ్యోతి పూర్వాజ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: jyotipoorvaj / Instagram)
Published at : 25 Nov 2025 09:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















