అన్వేషించండి
Riddhi Kumar Photos: రాజా సాబ్ హీరోయిన్ రిద్ధి కుమార్... సాగరకన్య దుస్తుల్లో!
Raja Saab Heroine Riddhi Kumar: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేస్తున్న 'రాజా సాబ్'లో రిద్ధి కుమార్ ఓ హీరోయిన్. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూడండి.
పాన్ ఇండియా నంబర్ వన్ బ్యాచిలర్ నేనేలా అంటూ ప్రభాస్ సందడి చేసిన 'ది రాజా సాబ్' సినిమాలోని పాటలో హీరోయిన్ ఎవరో చూశారా? ఈ ఫోటోల్లో ఉన్న అమ్మాయే... పేరు రిద్ధి కుమార్. దేశీ సాగరకన్య అంటూ ఆవిడ షేర్ చేసిన ఫోటోలు చూద్దామా...
1/5

Riddhi Kumar Latest Photos: రిద్ధి కుమార్... ఫొటోలోని అమ్మాయి పేరు. ఇంతకు ముందు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ 'రాధే శ్యామ్'లో ఓ చిన్న రోల్ చేసింది. ఆ తర్వాత ఏకంగా 'రాజా సాబ్'లో హీరోయిన్ రోల్ చేసే ఛాన్స్ అనుకుంది.
2/5

'ది రాజా సాబ్' నుంచి ఇటీవల ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. 'రెబల్ సాబ్' అంటూ సాగిన ఆ పాటలో రిద్ధి కుమార్ కనిపించింది.
Published at : 03 Dec 2025 12:34 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















