అన్వేషించండి
అందంలో ఐశ్వర్యతో పోటీ పడే మిల్కీ బ్యూటీ... 120 కోట్లకు అధినేత్రి... ఒక్కో యాడ్, సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలుసా?
Tamannaah Bhatia Birthday Date: డిసెంబర్ 21న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆవిడ జీవితంలో కొన్ని విశేషాలు తెలుసుకోండి.
తమన్నా డిసెంబర్ 21, 1989న ముంబైలో జన్మించింది తమన్నా భాటియా. ఇప్పుడు ఆమెకు 36 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలతో పాటు ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది తమన్నా. ఆమె ఆస్తి విలువ ఎంతో తెలుసా?
1/9

తెలుగు సినిమా 'శ్రీ'తో తమన్నా భాటియా 2006లో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసింది. అదే ఏడాది ఆమె తమిళ సినిమా 'కేడి' కూడా చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
2/9

కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికీ... తరువాత కష్టం, ప్రతిభతో కేవలం దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా.
Published at : 21 Dec 2025 01:15 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
టెక్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















