అన్వేషించండి
Arin Nene: ఎవరీ ఆరిన్? యాపిల్ కంపెనీలో పని చేస్తున్న హీరోయిన్ కుమారుడు... ఫ్యామిలీ ఫోటోలు చూడండి
Madhuri Dixit Son Arin Nene Photos: తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన హిందీ హీరోయిన్ మాధురి దీక్షిత్. ఆమె పెద్ద కొడుకు స్టార్ కిడ్ అయినా సినిమాలకు దూరంగా వేరే కెరీర్‌పై దృష్టి పెట్టాడు.
బాలీవుడ్ స్టార్ మాధురీ దీక్షిత్ పెద్ద కొడుకు ఎప్పుడూ లైమ్ లైట్ కు దూరమే. సినిమా ప్రపంచానికి దూరంగా తన కెరీర్ కోసం పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు ఆరిన్ నేనే. కెమెరాలకు దూరంగా ఉంటూ ఇవాళ యాపిల్ కంపెనీలో పని చేస్తున్నారు.
1/10

మాధురీ దీక్షిత్ అక్టోబర్ 17, 1999న డాక్టర్ శ్రీరామ్ నేనేను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
2/10

మాధురి పెద్ద కుమారుడు ఆరిన్ 2003లో జన్మించారు. రయాన్ 2005లో జన్మించారు.
Published at : 20 Dec 2025 02:48 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















