అన్వేషించండి
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
Mana Shankaravaraprasad Garu : మెగాస్టార్, అనిల్ రావిపూడి కాంబోలో 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతికి రానున్న సంగతి తెలిసిందే. తాజాగా చిరు లేటెస్ట్ స్టైలిష్ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
చిరు న్యూ స్టైలిష్ లుక్
1/5

మెగాస్టార్ చిరంజీవి న్యూ స్టైలిష్ లుక్స్ అదిరిపోయాయి. 'మన శంకరవరప్రసాద్ గారు' నుంచి వింటేజ్ లుక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి.
2/5

తాజాగా చిరు స్టిల్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌లో లుక్ వింటేజ్ చిరును గుర్తు చేసిందని మెగా అభిమానులు అంటున్నారు.
Published at : 19 Dec 2025 04:30 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















