అన్వేషించండి
Sreeleela : సింహాచలేశుని సన్నిధిలో శ్రీలీల - అప్పన్న స్వామిని దర్శించిన హీరోయిన్
Sreeleela : స్టార్ హీరోయిన్ శ్రీలీల సింహాచలేశుని దర్శించుకున్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమెకు వేదాశీర్వచనం అందజేశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సింహాచలం అప్పన్నను దర్శించిన శ్రీలీల
1/6

స్టార్ హీరోయిన్ శ్రీలీల సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. రాజాంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె ఆ తర్వాత దగ్గర్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు.Image Source : Vamsikaka Instagram
2/6

విశాఖలోని కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించారు. అనంతరం సింహాచలం అప్పన్న ఆలయానికి వెళ్లారు.Image Source : Vamsikaka Instagram
Published at : 15 Dec 2025 04:44 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















