అన్వేషించండి
Telugu CMs Meeting: జల వివాదాలపై కేంద్రం మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
Telugu CMs Meeting: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలు పరిష్కరించేందుకు కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రుల సమక్షంలో చర్చలు మొదలయ్యాయి.
జల వివాదాలపై కేంద్రం మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
1/6

Telugu CMs Meeting: బనకచర్ల సహా వివాదంలో ఉన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కేంద్ర జలశక్తి సీఆర్ పాటిల్ సమక్షంలో చర్చలు జరుగుతున్నాయి.
2/6

Telugu CMs Meeting: ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
3/6

Telugu CMs Meeting: ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 10 అంశాలు చర్చించాలని తెలంగాణ ప్రతిపాదించింది. ఇందులో బనకచర్ల ప్రాజెక్టు అంశంపై చర్చ వద్దని డిమాండ్ చేసింది.
4/6

Telugu CMs Meeting: తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన బనకచర్ల ప్రాజెక్టు సహా వివాదంగా ఉన్న అన్ని అంశాలు చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు పంపించింది. అన్నింటిని చర్చించేందుకు కేంద్రం ఓకే చెప్పింది.
5/6

Telugu CMs Meeting: ఈ సమావేశంలో కేంద్రమంత్రి పాటిల్, ముఖ్యమంత్రులతోపాటు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, తెలంగాణ ఇరిగేష్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
6/6

Telugu CMs Meeting: కేంద్రమంత్రి పాటిల్ సమక్షంలో జరుగుతున్న సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ముందే అధికారులతో భేటీ అయ్యారు. ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు.
Published at : 16 Jul 2025 04:34 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















