అన్వేషించండి

Merry Christmas 2025 : ఈ 5 దేశాలలో క్రిస్మస్ సందర్భంగా పాటించే విచిత్రమైన ఆచారాల గురించి ఎప్పుడైనా విన్నారా?

Christmas 2025: డిసెంబర్ రాగానే క్రిస్మస్ హడావిడి మొదలవుతుంది. వివిధ దేశాల్లో ప్రత్యేక సంప్రదాయాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఈ 5 దేశాల్లో వింత ఆచారాల గురించి విన్నారా ఎప్పుడైనా...

Christmas 2025

1/6
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు, అయితే వివిధ దేశాలలో వేడుకలు చేసుకునే విధానం వేరుగా ఉంటుంది, కొన్ని చోట్ల క్రిస్మస్ సందర్భంగా హల్వా తయారుచేస్తే, మరికొన్ని చోట్ల పిల్లలకు కేక్ లేదా చాక్లెట్లకు బదులుగా బొగ్గు ఇస్తారు.

2/6
ఇంగ్లాండ్ - క్రిస్మస్ నాడు పిల్లలకు శాంతా లేదా దగ్గరి బంధువులు కేక్, చాక్లెట్లు ఇస్తారు, కాని ఇంగ్లాండ్లో అల్లరి పిల్లలకు క్రిస్మస్ నాడు స్టాకింగ్స్ (మొజాలు) లో బొగ్గు ఇస్తారు.

3/6
చెక్ రిపబ్లిక్ - ఇక్కడ క్రిస్మస్ జరుపుకునే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడి అవివాహిత మహిళలు పెళ్లి చేసుకోవాలనే కోరికతో క్రిస్మస్ రోజున బూటును తమ భుజం మీద నుంచి విసురుతారు. బూటు  కొన తలుపు వైపు తిరిగి పడితే, వారు త్వరలో వివాహం చేసుకుంటారని నమ్ముతారు.

4/6
స్విట్జర్లాండ్ - ఇక్కడ క్రిస్మస్ రోజున ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ రోజున ప్రజలు కౌ బెల్స్ ధరించి కవాతులో పాల్గొంటారు. ఈ సమయంలో ప్రజలు శబ్దం చేస్తారు. ఇలా చేయడం వల్ల చెడు ఆత్మలు దూరంగా ఉంటాయని చెబుతారు.

5/6
గ్రీస్ - గ్రీక్ లో 25 డిసెంబర్ నుంతి 6 జనవరి వరకు 12 రోజుల పాటు ఇక్కడికి అంతరించిపోయిన కాలికాంట్జారోయి అనే దుష్ట గోబ్లిన్ జాతికి చెందిన ప్రజలు భూమి మీదకు వస్తారు. ఈ రోజుల్లో వారు ఒకసారి శిలువ , హోలీ బేసిల్ ను పవిత్ర నీటితో కడిగి ఇంట్లో అదే నీటిని చల్లుతారు.

6/6
బెల్జియం - క్రిస్మస్ నాడు రకరకాల మిఠాయిలు తయారు చేస్తారు, కాని బెల్జియంలో ఈ రోజున ప్రత్యేకమైన రొట్టె (పీటా) తయారు చేస్తారు. ఈ రొట్టెను పీటా అంటారు. ఇందులో నాణేలు పెట్టి కాల్చుతారు. ఎవరికి రొట్టెలో నాణెం దొరుకుతుందో, వారు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు.

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Railways Legal Action: రైల్వే టికెట్లు, రిజర్వేషన్లపై వ్లాగర్స్ ఇష్టరీతిన వీడియోలు.. చర్యలకు సిద్ధమైన రైల్వే శాఖ
రైల్వే టికెట్లు, రిజర్వేషన్లపై వ్లాగర్స్ ఇష్టరీతిన వీడియోలు.. చర్యలకు సిద్ధమైన రైల్వే శాఖ
Trump Tariffs on India: భారత్‌పై మరో టారిఫ్ పిడుగు! ట్రేడ్ డీల్ వేళ మరో రంగాన్ని టార్గెట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
భారత్‌పై మరో టారిఫ్ పిడుగు! ట్రేడ్ డీల్ వేళ మరో రంగాన్ని టార్గెట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
CM Revanth Reddy: నేడు 20 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు
నేడు 20 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు
Starlink India Price: స్టార్‌లింక్ ఇండియా ధరలు ఇంకా ప్రకటించలేదు.. టెక్నికల్ ప్రాబ్లమ్ అని ప్రకటన
స్టార్‌లింక్ ఇండియా ధరలు ఇంకా ప్రకటించలేదు.. టెక్నికల్ ప్రాబ్లమ్ అని ప్రకటన
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

MP Sudha Murty Rajya Sabha Speech on Social Media | రాజ్యసభలో సోషల్ మీడియాపై సుధామూర్తి | ABP Desam
Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko |  రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Railways Legal Action: రైల్వే టికెట్లు, రిజర్వేషన్లపై వ్లాగర్స్ ఇష్టరీతిన వీడియోలు.. చర్యలకు సిద్ధమైన రైల్వే శాఖ
రైల్వే టికెట్లు, రిజర్వేషన్లపై వ్లాగర్స్ ఇష్టరీతిన వీడియోలు.. చర్యలకు సిద్ధమైన రైల్వే శాఖ
Trump Tariffs on India: భారత్‌పై మరో టారిఫ్ పిడుగు! ట్రేడ్ డీల్ వేళ మరో రంగాన్ని టార్గెట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
భారత్‌పై మరో టారిఫ్ పిడుగు! ట్రేడ్ డీల్ వేళ మరో రంగాన్ని టార్గెట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
CM Revanth Reddy: నేడు 20 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు
నేడు 20 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు
Starlink India Price: స్టార్‌లింక్ ఇండియా ధరలు ఇంకా ప్రకటించలేదు.. టెక్నికల్ ప్రాబ్లమ్ అని ప్రకటన
స్టార్‌లింక్ ఇండియా ధరలు ఇంకా ప్రకటించలేదు.. టెక్నికల్ ప్రాబ్లమ్ అని ప్రకటన
Pilot Shortage In India: భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 92 రివ్యూ... అన్యాయం అంటూ సంజన ఆవేదన... ఇమ్యూనిటీ పోరులో ఇమ్మూ ముందంజ... వెనకబడిపోయిన తనూజ
బిగ్‌బాస్ డే 92 రివ్యూ... అన్యాయం అంటూ సంజన ఆవేదన... ఇమ్యూనిటీ పోరులో ఇమ్మూ ముందంజ... వెనకబడిపోయిన తనూజ
Ginger for Winter : చలికాలంలో అల్లం తింటే అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం.. చలి, దగ్గు, గొంతు నొప్పి దూరం
చలికాలంలో అల్లం తింటే అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం.. చలి, దగ్గు, గొంతు నొప్పి దూరం
Honda CB1000 Hornet SP: 1000cc బైక్‌కి నూతన బెంచ్‌మార్క్‌ - రూ.13.29 లక్షలకే 157hp పవర్
Honda CB1000 Hornet SP: నో కాంప్రమైజ్‌ - 1000cc సూపర్-నేకిడ్ బైక్‌లో కొత్త ప్రామిస్‌
Embed widget