అన్వేషించండి
Aadhaar Mobile Number Update : ఆధార్‌లో మొబైల్ నంబర్ ఇలా అప్డేట్ చేసేయండి.. పూర్తి ప్రక్రియ ఇదే
Update Aadhaar with Mobile Number : ఆధార్లో మొబైల్ నంబర్ మార్చుకోవడం చాలా సులభం. OTP, ముఖ గుర్తింపుతో ఇంట్లో నుంచే అప్డేట్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఎలా చేయాలో చూసేద్దాం.
ఆధార్కి మొబైల్ నంబర్ ఇలా లింక్ చేయండి
1/6

ఆధార్ కార్డులో లింక్ చేసిన మొబైల్ నంబర్‌పై OTP ద్వారా చాలా చోట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. కానీ కొన్నిసార్లు మొబైల్ నంబర్ ఆగిపోతుంది. లేదా ఓటీపీ రాదు. అప్పుడు సమస్య వస్తుంది. ఆ సమయంలో మీరు నంబర్‌ను మార్చుకోవాలి.
2/6

దీనివల్ల ఇప్పుడు మొబైల్ నంబర్ అప్డేట్ చేయించుకునేవారికి పెద్ద ఉపశమనం కలుగుతుంది. ఇంతకుముందు ఈ పని కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లి లైన్లో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియను ఇంటి నుంచే పూర్తి చేయవచ్చు. OTP ధృవీకరణ, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా సులభంగా కొత్త మొబైల్ నంబర్ను యాడ్ చేయవచ్చు.
Published at : 02 Dec 2025 10:48 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















