అన్వేషించండి

Holi 2026 Recieps : హోలీ 2026 స్పెషల్ బాదం షర్బత్.. సులభమైన టేస్టీ రెసిపీ ఇదే

Badam Sharbat Recipe : ఎండలో హోలీ ఆడి చల్లగా, టేస్టీగా ఏదైనా తీసుకోవాలనిపిస్తే.. బాదం షర్బత్ బెస్ట్ ఆప్షన్. దీనిని సింపుల్​గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

Holi 2026 Special Badam Sharbat : హోలీ పండుగను రంగులు, స్వీట్స్, ఆనందాలకు సంగమంగా చెప్తారు. ఈ పర్వదినాన కలర్స్​తో ఆడుకోవడంతో పాటు.. చాలామంది స్వీట్లు పంచుకుంటారు. అలాగే వివిధ రకాల డ్రింక్స్ తీసుకుంటారు. అలాంటి వాటిలో బాదం షర్బత్ ఒకటి. దీనిని చాలా ఈజీగా, సింపుల్​గా చేసుకోవచ్చు. మీకే కాకుండా ఇంటికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. రెసిపీ విధానం ఏంటో.. తయారీ పదార్థాలు ఏంటో చూసేద్దాం.

కుంకుమపువ్వు బాదం షర్బత్​కి కావాల్సిన పదార్థాలు

బాదం పప్పులు - 10 నుంచి 12 

పుచ్చకాయ గింజలు - 1/4 కప్పు 

కుంకుమ పువ్వు - 10 నుంచి 12 రేకులు 

ఏలకులు - 3

సోంపు - కొద్దిగా

గసగసాలు - 1 టీస్పూన్ 

చక్కెర - 4 కప్పులు

నీరు - 2 కప్పులు

నిమ్మకాయ - సగం 

పాలు లేదా చల్లటి నీరు 

జీడిపప్పు, పిస్తాపప్పులు - గార్నిష్ కోసం

షర్బత్ తయారీ విధానం

హోలీకి కుంకుమపువ్వు-బాదం షర్బత్ తయారు చేయడానికి.. ముందుగా బాదం పప్పును 2 నుంచి 4 గంటలు నీటిలో నానబెట్టండి. దీనివల్ల తొక్క సులభంగా ఊడిపోతుంది. అలాగే పుచ్చకాయ గింజలను కడిగి నానబెట్టండి. ఒక సాస్​ పాన్‌లో నీరు, చక్కెరను వేసి మరిగించండి. సిరప్ తీగలా ఏర్పడటం ప్రారంభించినప్పుడు.. కొన్ని చుక్కల నిమ్మరసం వేయాలి. ఇది పైన ఏర్పడిన ఏదైనా నురుగును తొలగిస్తుంది. తరువాత కుంకుమపువ్వు వేసి సిరప్ చల్లారనివ్వండి. 

ఇప్పుడు నానబెట్టిన బాదం పప్పును తొక్క తీసి.. ఎక్కువ నీరు కలపకుండా పుచ్చకాయ గింజలు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత యాలకులను పొడి చేసి.. చల్లారిన సిరప్‌లో పేస్ట్, యాలకుల పొడిని వేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలిపిన తర్వాత కుంకుమపువ్వు-బాదం సిరప్ రెడీ అవుతుంది. ఈ సిరప్‌ను బాటిల్ చేసి రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలి. 

షర్బత్ ఎలా వడ్డించుకోవాలంటే..

కుంకుమపువ్వు-బాదం షర్బత్ వడ్డించడానికి.. ఒక గ్లాసులో ఒక వంతు షర్బత్ వేసి.. నాలుగు వంతులు చల్లని పాలు లేదా నీరు వేసుకోవాలి. ఇప్పుడు దానిని బాగా కలపండి. దానిపైన తరిగిన జీడిపప్పు, పిస్తాపప్పులు వేసి గార్నిష్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే దానిని అలంకరించడానికి కొద్దిగా కుంకుమపువ్వు వేయండి. దీనిని చల్లగా తీసుకుంటే రుచి మరింత గొప్పగా ఉంటుంది. 

ఈ షర్బత్‌ను రిఫ్రిజిరేటర్‌లో గాలి చొరబడని సీసాలో నిల్వ చేస్తే.. ఎక్కువ రోజులు  ఉంటుంది. ఉపయోగించే ముందు బాటిల్‌ను తేలికగా కలిపి అప్పుడు సర్వ్ చేసుకోండి. సమ్మర్​లో పిల్లలకు ఇచ్చేందుకు ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Embed widget