కోలీవుడ్ లవబుల్ కపుల్ సూర్య మరియు జ్యోతికల జోడీ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. తాజాగా సూర్య కళ్లలోకి చూస్తూ జ్యోతిక మైమరిచిపోయినట్లుగా ఉన్న క్యూట్ అండ్ రొమాంటిక్ మూమెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆన్‌స్క్రీన్ , ఆఫ్‌స్క్రీన్‌లోనూ ఈ క్యూట్ కపుల్ చూపించే అన్యోన్యత అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.