అన్వేషించండి

Ajith Kumar Madhavan : దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?

Ajith Kumar Reaction : ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వేళ దుబాయ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో దుబాయ్‌లో ఉన్న హీరోస్ అజిత్, మాధవన్ గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Ajith Kumar Madhavan Are Safe In Dubai : ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వేళ... కువైట్, ఖతార్, యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. కొందరు భారతీయ నటులు ఆయా దేశాల్లో చిక్కుకోగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.  ఈ క్రమంలో దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ అజిత్ కుమార్, ఆర్ మాధవన్‌ల గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీంతో వారి టీమ్స్ రియాక్ట్ అవుతూ కీ అనౌన్స్‌మెంట్ చేశాయి.

స్టార్స్ సేఫ్

హీరో అజిత్ కుమార్, మాధవన్ ఇద్దరూ సేఫ్‌గానే ఉన్నట్లు తెలిపింది. మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం ఇటీవల అజిత్ ఎక్కువగా దుబాయ్‌లోనే ఉంటున్నారు. రీసెంట్‌గా ఆయన చెన్నై రిటర్న్ కావాల్సి ఉండగా దుబాయ్ ఎయిర్ పోర్ట్ మూసేయడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అజిత్ క్షేమంగానే ఉన్నారని... ఆయన ప్రణాళికల్లో మార్పులు చేసుకున్నట్లు అజిత్ మేనేజర్ తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు.

ఇక ఆర్ మాధవన్ సైతం తాను సేఫ్‌గానే ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను దుబాయ్‌లో లేనని ఫ్యామిలీతో సహా అమెరికాలో ఉన్నట్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్

రీసెంట్‌గా టాలీవుడ్ హీరో విష్ణు మంచుకు కూడా దుబాయ్‌లో భయానక అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో పాటు దుబాయ్ పర్యటనలో ఉండగా... మిస్సైల్ పేలుడు టైంలో వారి ఇల్లు షేక్ అయినట్లు విష్ణు తెలిపారు. ఈ వీడియో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇక దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పేలుడు తమను ఎంతో భయాందోళనకు గురి చేసిందని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వీడియో రిలీజ్ చేశారు. 

అటు, హీరోయిన్ సోనాల్ చౌహాన్ సైతం ప్రధాని మోదీ సహాయం కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఆమె... వార్ టెన్షన్ మధ్య చిక్కుకున్నానని... ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడంతో ఇండియాకు తిరిగి రావడానికి క్లియర్ రూట్ కనిపించడం లేదని తెలిపారు. సురక్షితంగా రావడానికి  వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ లాంచ్ డీటెయిల్స్... ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ లాంచ్ డీటెయిల్స్... ఎప్పుడు, ఎక్కడంటే?
RGV On Bandi Bhagiratha: బండి భగీరథపై ఆర్జీవీ కామెంట్స్... సద్దాం హుస్సేన్ కొడుకుతో పోలుస్తూ ట్వీట్ - వైరల్
బండి భగీరథపై ఆర్జీవీ కామెంట్స్... సద్దాం హుస్సేన్ కొడుకుతో పోలుస్తూ ట్వీట్ - వైరల్
iBOMMA : iBOMMA మళ్లీ వచ్చిందా - కొత్త పేరుతో పైరసీ వెబ్ సైట్?
iBOMMA మళ్లీ వచ్చిందా - కొత్త పేరుతో పైరసీ వెబ్ సైట్?
OTT Malayalam Movie: నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళ క్రైమ్ థ్రిల్లర్... అపరిచితుడి దెబ్బకు సేతు విలవిల - కథ ఏమిటంటే?
నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళ క్రైమ్ థ్రిల్లర్... అపరిచితుడి దెబ్బకు సేతు విలవిల - కథ ఏమిటంటే?
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
Lockdown Rumors: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
LPG Gas Subsidy: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Embed widget