పొగాకు రైతుల సమస్యలపై గళం ఎత్తుతూ వైఎస్ జగన్ చేపట్టిన భారీ జన సమీకరణ కార్యక్రమం! రైతుల పక్షాన నిలబడుతూ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధమవుతున్న వైనం. ప్రస్తుతం ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.