విద్యార్థుల భోజన వసతిపై ఫుడ్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. వందలాది మంది విద్యార్థులకు అధికారులు కేవలం నామమాత్రపు కూరగాయలు వడ్డిస్తున్న తీరును చూసి షాకైన వైనం.